వ్యాసాలు

“మా ప్రాణాలైనా ఇస్తాం కానీ భూమినివ్వం”

ఉత్తరప్రదేశ్ అజంఘడ్‌లో విమానాశ్రయ విస్తరణ వ్యతిరేక పోరాటం ఉడే దేశ్ కా ఆమ్ నాగ్‌రిక్ (ఉడాన్-దేశ సాధారణ పౌరుడు ఎగరాలి) పథకం కింద మండూరి అజంగఢ్ ఎయిర్‌స్ట్రిప్‌ను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎయిర్‌స్ట్రిప్ విస్తరణకు మొదటి దశలో 310 ఎకరాలు, రెండవ దశలో 264 ఎకరాలు అవసరమవుతాయి, ఇది తొమ్మిది గ్రామాలలో 783 ఇళ్లను ప్రభావితం చేస్తుంది. ఉడాన్ పథకం కింద అజంగఢ్ ఎయిర్‌స్ట్రిప్ విస్తరణ కోసం మొత్తం 600 ఎకరాలు అవసరం -- దశ-I కోసం 310.338 ఎకరాలు, దశ-II కోసం 264.360 ఎకరాలు. అదనంగా, ఎనిమిది-తొమ్మిది గ్రామాలలో 783 ఇళ్ళు కూడా ప్రభావితమవుతాయి. ఈ ప్రాజెక్టు