(కా. జీతన్ మరాండీ మన కాలపు గొప్ప వాగ్గేయకారుడు. ఆయన గానానికి, ప్రసంగాలకు రాజ్యం భీతిల్లిపోయింది. మరణ దండన విధించింది. ఆయనతోపాటు తన నలుగురు సహచరులకు కూడా. ఈ ఆదివాసీ, దళిత సాంస్కృతికోద్యమ కళాకారుల కోసం సమాజమంతా కదిలింది. వాళ్లను ఉరి తాడు నుంచి తప్పించింది. జీతన్ ఈ నెల 13 న అనారోగ్యంతో అమరుడయ్యాడు. జైలులో ఉన్నప్పుడు ఆయన బయటి మేధావులకు రాసిన లేఖ ఇది. అయన స్మృతిలో పునర్ముద్రిస్తున్నాం.- సంపాదకవర్గం) విజ్ఞప్తి ప్రగతి శీల రచయితలు, కళాకారులు, బుద్ధిజీవులు, సాంస్కృతిక, సామాజిక కార్యకర్తలు మానవహక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ చైతన్యం గల పౌరులు, కార్మికులు,