సాహిత్యం కవిత్వం విప్లవ కార్యదీక్ష October 15, 2022October 15, 2022 నల్లక్క0 ప్రజాయుద్ధమై ప్రజ్వరిల్లిన శాంతి స్వప్నంచీకటి క్షణాలను తాకే సూర్యకిరణంమేధా జగత్తును అల్లుకున్న ఒక స్పర్శప్రజా ప్రత్యామ్నాయ రూపశిల్పివిశాఖ ఉక్కుకు మలిబాటైన చుక్కానిపేగు బంధానికి వర్గయుద్ధ చిత్రాన్ని అద్దిన ఆదర్శంప్రజా పంథాకి ప్రాణవాయువుమహిళా-మానవత్వ విలువలకు ఆచరణరూపంఎన్నికల కుల రాజకీయాలను ఎదిరించి కుల నిర్మూలనా మార్గాన్ని మలచిన సాహసి 'జంపిస్టుల' మర్మభేధిఒక ఆత్మీయతా అనురాగంఒక విప్లవ ప్రజాస్వామిక చైతన్యంఒక విప్లవ కార్యదీక్ష! (కామ్రేడ్ సాకేత్ అమర్ రహే!) Read More