వ్యాసాలు

గనుల తవ్వకాన్ని వ్యతిరేకించినందుకు ..

గడ్‌చిరోలిలో గనుల తవ్వకానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన నేతలు వేధింపులు, బెదిరింపులకు గురయ్యారు. వారికి మావోయిస్టులు మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ పలువురు నిరసనకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తోడ్‌గట్టకు వెళ్ళే దారి సుదీర్ఘమైన, రాళ్ళు రప్పలతో, మలుపులతో వుంటుంది. ఈ గ్రామం మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లాలోని ఏటపల్లి తాలూకాలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దుకు దగ్గరగా ఉంది. గడ్‌చిరోలి పట్టణం నుంచి తోడ్‌గట్ట వరకు కారులో వెళ్లదగిన మార్గం గూగుల్ మ్యాప్‌లో కనిపించలేదు. ఆగష్టు 27 నాడు మధ్యాహ్నం సుమారు 150 కిలోమీటర్లు కారులో ప్రయాణించడానికి మాకు ఆరు గంటలు పట్టింది. ఏటపల్లి పట్టణం దాటిన తరువాత ఇరుకైన