ఒక గ్రామంలో –పిల్లల దగ్గర నుండి.. మంచికంటి ఊహ తెలిసినప్పటి నుండి సంఘర్షణ... బతకడంలో సంఘర్షణ... చుట్టూ ఉన్న మనుషుల మధ్య సంఘర్షణ... అర్థం కాని ఎన్నో రకాల జీవితాలు... ఉపాధ్యాయ వృత్తి లోకి ప్రవేశించిన తరువాత అక్కడ కూడా సంఘర్షణ. ఉండాల్సినవి ఉండాల్సినట్టు కాకుండా... చేయాల్సిన వాళ్లు చేయాల్సిన పనులు చేయకుండా ఉండడం ఎంతో బాధ... ఎంతో అసహనం.... మనం ఏమీ చేయలేమా! చెయ్యాలి.... ఏదో చేయాలి.. బాల్యం నుండి ఉన్న ఆలోచన అదే. గ్రామంలోనూ బడిలోనే కాదు.. జీవితంలో కూడా ఏదో చెయ్యాలి... ఏదో సాధించాలి.. ఇలా ఎన్నో అర్థం కాని