వ్యాసాలు

మరో సారి భారత ప్రజలపైబాంబు దాడి

భారత ప్రభుత్వం తన పౌరులపై మరోసారి బాంబు దాడి చేసిందని మీకు తెలుసా? “గత నెలలో అమిత్ షా బస్తర్‌ను సందర్శించి, ప్రతిఘటనను నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేసిన తరువాత 2023 ఏప్రిల్ 7 న దాడి జరిగింది. అమెరికా ఇతర దేశాలపై బాంబు దాడులు చేసినప్పుడు చాలా మంది కార్యకర్తలు నిరసన తెలుపుతున్నప్పటికీ, భారత ప్రభుత్వం దేశంలో బాంబు దాడులు చేసినప్పుడు వారు మౌనంగాగా ఉన్నారు.” నిరసన! నిరసన! నిరసన! ఛత్తీస్‌గఢ్‌రాష్ట్రం, బస్తార్ జిల్లాలోని భట్టుం, కవురుగట్ట, మీనగట్ట, జబ్బగట్ట గ్రామాల ఆదివాసీల పైన భారత ప్రభుత్వం ద్రోణుల  సహాయంతో 2023 ఏప్రిల్ 23 నాడు వైమానిక బాంబులు