సాహు (కొమురం భీమ్ నవలా రచయితలలో ఒకరైన సాహు ఆఖరి వ్యాసం. 1993 ఫిబ్రవరి 13, 14 తేదీలలో హైదరాబాద్లో జరిగిన దళిత రచయితల, కళాకారుల మేధావుల ఐక్యవేదిక రాష్ట్ర మహాసభలలో ఈ వ్యాసాన్ని సమర్పించారు. మార్చి 16 ఆయన వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసాన్ని పునర్ముద్రిస్తున్నాం.- వసంతమేఘం టీమ్) సూర్య వంశ దేవతల్ కేత దర్శ సితార సూర్య వంశ రాజధాని మావబూడె మాతారా కచ్చీ బాండేగ్ మావాసొత్తా కయ కాల్ కుటియాతా మావా రాజ్ బుడేమాతా సూర్య వంశ దేవతల అంశంగా చెప్పుకునే గిరిజనులు వాళ్ళ రాజ్యాలు పతనమయి, క్షతగాత్రులై ఆయుధాలు కోల్పోయి అడవులలో జంతువుల్లా వేటాడబడుతూ