కామ్రేడ్ గుముడవెల్లి రేణుక జీవితం ఒక తెరిచిన పుస్తకం. మూడు దశాబ్దాల విప్లవ జీవితంలో ఆమె చేసిన కృషి, సేవలు ూaతీస్త్రవతీ ్ష్ట్రaఅ శ్రీఱటవ గానే చెప్పుకోవచ్చు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణ్ పుర్ జిల్లా ఓర్చా మండలం (వికాస్ ఖండ్) తుల్తులీ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్టోబర్ 3-4 తేదీలలో వేల
అమరజీవి కామ్రేడ్ రాధక్క(సడ్మెక్ రుక్మిణి)ను గుర్తు చేసుకోవడం అంటే, మహారాష్ట్రలోని గడ్ చిరోలీ జిల్లా ఉద్యమాన్ని ఒక్కసారి మన కళ్ల ముందు పరచుకోవడమే. కామ్రేడ్ రాధక్క విప్లవోద్యమంలో
(విరసం ఆవిర్భావ దినం సందర్భంగా జూలై 6న హైదరాబాదులో నిర్వహించిన సదస్సులో *తెలంగాణలో కాల్పుల విరమణ ఆవశ్యకత* అనే అంశంపై జరిగిన సెషన్ కోసం రాసిన పేపర్)
మనుషుల శవాల గుట్టలపై, ఎముకల కుప్పలపై, రక్త ప్రవాహాలపై రాజ్యపాలనని సుస్థిర పరచుకునే దుష్ట లక్ష్యంతో దోపిడీ పాలకవర్గాలు కృత్రిమ యుద్ధాలు సృష్టస్తాయని, రెండు దేశాలు లేదా
(ఇటీవల విడుదలైన కామ్రేడ్ కె ఎస్ *కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర*కు రాసిన ముందు మాట ) నక్సల్బరీని తిరిగి నిర్మించుకునే క్రమంలో క్యాడర్కు కె.ఎస్.చెప్పిన పాఠాలివి. ఆనాటికుండిన
బీహార్ జైళ్ళను ఎవరైనా ఊహించుకుంటే మేరీ టేలర్ చిత్రించిన చెరగని చిత్రాలు గుర్తుకు వస్తాయి. అప్పుడు హజారీబాగ్ ఇంకా బీహార్లో భాగం. దాదాపు అర్ధ శతాబ్దం తరువాత
సాయం సంధ్య వేళ ఒంటరిగా ఇంటి పైకప్పు మీద కూర్చుని వినీలాకాశం చేసి ఆశగా చూస్తాను చల్లని పిల్లగాలి నా ముఖాన్ని ముద్దాడుతుంది ఒక్కోసారి మృదువుగా, ఒక్కోసారి
అవును...వాళ్ళిప్పుడు రాజ్యం చేతిలోదెబ్బమీద దెబ్బ తింటున్నారు.. వాళ్ళ సహచరులెందరో అమరులవుతున్నారు...నిజమే..సామ్రాజ్యవాదుల, దళారీ కార్పొరేట్ల ఆజ్ఞల్ని శిరసావహించిన కాషాయ అష్టదిగ్బంధనంలో వాళ్ళ 'పొత్తిళ్ళలోని ప్రజాసైన్యం'చుట్టుముట్టివేయబడుతున్నది.నిజమే..జనతన సర్కార్....వాళ్ళ నాలుగు దశాబ్దాల
నక్సల్ ప్రభావిత జిల్లాల్లో సర్వేలు నిర్వహించేవారు మావోయిస్టుల మద్దతు గల గ్రూపుల నుంచి నిరసనలు, దాడులను ఎదుర్కొంటున్నారు. భారతీయ రైల్వేలు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వమూ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో
కొన్ని ప్రశంసాపూర్వక వాక్యాలు, మరికొన్ని ముఖస్తుతి పదబంధాలు, ఇంకొన్ని పొగడ్తతో ముంచెత్తి ఈ కవిని కవిత్వాన్ని అభినందించాలని కాదు. ఈ కవిత్వం చదువుతున్నంతసేపూ ఎదో తెలియని బాధ.
బిజెపి ఒక రాజకీయ పార్టీగా నిలదొక్కుకోడానికి కావలసిన బలమైన పునాదిని ఆరెస్సెస్ అందిస్తోంది. మాతృసంస్థగా ఆరెస్సెస్, దాని రాజకీయ వేదికగా బిజెపి రెండిరటికీ మధ్య సమన్వయం, ఉమ్మడి
(విరసం ఆవిర్భావ దినం సందర్భంగా జులై 6 న హైదరాబాదులో నిర్వహిస్తున్న సదస్సు సందర్భంగా విడుదల చేసిన కరపత్రం నుంచి ...) ఆపరేషన్ కగార్ను ఆపివేయాలని తెలంగాణలోని
వాళ్లు తమ ఊపిరి వున్నంతవరకు పోరాడుతూ మరణిస్తూనే వున్నారు నువ్వింకా ఎంతమందిని చంపినా చివరాఖరికి నువ్వు విసిగి పోవాలి కానీ వారు పుడుతూనే వుంటారు నువ్వు వాళ్ళతో
ఇటీవలకాలంలో ప్రగతిశీల ఉద్యమాల్లో ఉన్న కొంతమంది కవులు పద్యకావ్యాలతో అభ్యుదయకవిత్వాన్ని రాస్తున్నారు. ప్రజా సమస్యల్ని, ప్రజల బాధల్ని గాథల్ని కవిత్వంగా రాయడం ఈ మధ్య తెలుగుకవిత్వంలో సహజంగా
కేంద్రంలోని నరహంతక పాలకులు షెడ్యూల్ ఐదు అడవి ప్రాంతాలలో ఖనిజ సంపదను బహుళజాతి కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు జనవరి 2024 నుండి కగార్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆపరేషన్
(Foreword to the upcoming volume of writings of Com.Renuka- “In the path of Liberation..”) Comrade GumudavellyRenuka’s life is an open book. Her revolutionary journey of
మీ అభిప్రాయాలు