చిత్రావతి మిణుగురులు… కవిత్వం.
ఈ పుస్తకంలో 35 కవితలున్నాయి. ఆగస్టు 7 వ తేదిన రాయలసీమ విద్యా వంతుల వేదిక, రాయలసీమప్రగతిశీల విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో పెనుకొండ శ్రీ సత్య సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వి. ఆదిశేషారెడ్డి గారి అధ్యక్షతన జరిగింది. ప్రధాన వక్తలుగా సడ్లపల్లి చిదంబర రెడ్డి గారు, శ్రీనివాసులు, (ఓపిడిఆర్) గారు, రైతుసంఘం నాయకులు ధనాపురం వెంకట్రామిరెడ్డి గారు తరిమెల అమర్ నాథ్ రెడ్డి గారు పాల్గొన్నారు. కవి చంద్రహాస, రాహుల్ సమన్వయం తో, వెంకటేష్, లక్ష్మి ల పాటలతో సభ మొదలైంది. నేను ఈ సభలో ఈ పుస్తకం పరిచయం చేశాను. కేవలం ఆ పరిచయానికి మాత్రమే










