వ్యాసాలు

హిమాలయోన్నత అమరత్వం నంబాళ కేశవరావుది.

పీడిత ప్రజలకు కలలు కూడా ఉండకపోవచ్చు. వాళ్లు అనుభవిస్తున్న అమానవీయమైన అణిచివేత, హింస, దోపిడీ నుంచి వాళ్లకు కన్నీళ్లు కార్చే సమయమూ, అవకాశమూ ఉండకపోవచ్చు. దోపిడీ సమాజం ఆ ప్రజల దేహాలను, మనసులను పిండి పిప్పి చేస్తుంటే వాళ్ల నెత్తురు చెమటయి కారడమో, చిత్రహింసలతో నెత్తురై కారడమో తప్ప ఎండిపోయిన కళ్ళల్లో నుంచి కూడా కన్నీళ్లు కారే అవకాశం లేకపోవచ్చు. గొంతులో తడి మిగిలితే కదా గాద్గదికంగా దుఃఖించడానికి. కానీ ఇవ్వాల్టి సమస్య కాదు. స్పార్టకస్‍ కాలానికి పీడితులైన, దోపిడీకి గురైన బానిసలకు మొదటిసారి తాము బానిసలుగా చూడబడుతున్న మనుషులమని తెలిసి వచ్చింది. ఆ తెలిసి రావడం కన్నా
వ్యాసాలు

ప్రజా యుద్ధ సేనాని 

తూచడానికి, కొలవడానికి కొందరు సిద్ధమవుతారు. గొంతులు పిక్కటిల్లేలా రోదించేవారు కచ్చితంగా చాలా మందే ఉంటారు. ఎందుకిలా జరుగుతున్నదో ఒకసారి తరచి చూసుకోమని మైత్రీ పూర్వక సూచనలిచ్చేవాళ్లూ ఉంటారు. బహుశా ఎంతో కొంత దు:ఖపుతడి సోకని వాళ్లెవరుంటారు?  అలాంటి సందర్భం మరి. ఎంత అద్భుత జీవితం! ఆయన చుట్టూ చేరి గభాల్న ఏదో ఒక మాట అనడం, రాయడం సాధ్యమయ్యేదేనా?   చనిపోయింది వ్యక్తిమాత్రుడు అయితే గుణగానం చేసి సర్ది చెప్పుకోవచ్చు  ఇది ముగింపు అయితే ఇంకేమీ లేదని నిరాశతో సరిపెట్టుకోవచ్చు. మావోయిస్టుపార్టీ కేంద్ర కార్యదర్శి అంటే అర్ధ శతాబ్దానికి పైగా ఈ దేశ ప్రజలు గడించిన   పోరాట అనుభవం. వాళ్ల ఆచరణలో
కవిత్వం

అడవే తల్లి కోడి

అడవితల్లీఇప్పుడు తల్లికోడి నీవేనమ్మాపచ్చనాకు రెక్కలిప్పిపిల్లల్ని కాపాడుకునే బాధ్యత నీదేనమ్మా కార్పొరేట్ డేగనీ కాళ్ళకింది మట్టి మణుల మీద కన్నేసిందిపార్లమెంటుఅధికార తట్టలతో ఎత్తి అంబానీ ఆదానీపొట్ట గుంపొట్టలు నింపాలని చూస్తుంది నీ పిల్లలే కదమ్మా నేలకు నెత్తురద్ది కాపాడుతుంది నీ కాళ్ళ కింది మట్టి చెట్టునుచిప్కో అని హత్తుకొని బహుగుణలయ్యిందిఅందుకే తల్లీవాడు నీ బిడ్డల్ని వేటాడుతుంది రెక్కలు కత్తిరించి నేలకు విసిరికొడుతుంది ఇంద్రావతేకాదుగోదారి నిండా ప్రవహించేది నీ బిడ్డల రక్తమేనమ్మా అబూజ్మాడ్ లోనే కాదు ఇవ్వాల కర్రిగుట్టల నిండా ఖాకీ తుపాకీ చూపుల డ్రోన్లుపాపం! బిడ్డలుఏం తిన్నారో! ఎప్పుడు తిన్నారో పిడచగట్టిన నాలుక దగ్గరా ఖాకీ తుపాకీ కాపు కాస్తుందమ్మా
కథలు

మెట్ల మీద

"రవీందర్ ఎక్కాల్సిన మెట్లు ఎక్కనూ లేక, ఎక్కిన మెట్లు దిగనూ లేక సందిగ్ధంలో నిలబడిపోయాడు" ఎవరీ రవీందర్? ఎందుకీ సందిగ్ధత? తెలంగాణ విప్లవోద్యమ ఉద్యమ ప్రతిభావిత గ్రామం నుండి అజ్ఞాతంలోకి వెళ్లి పదిహేనేళ్ల తర్వాత తిరిగొచ్చాడు. సత్తువ లేకనో చైతన్యమే కొరవడిందో తిరిగొచ్చి సాధారణ జీవితం గడపాలనుకున్నాడు. ప్రభుత్వం ప్రకటించిన నజరానా కూడా వద్దనుకొని సాదాసీదాగా ఉండాలనుకున్నాడు. ఐనా ఏదో సందిగ్ధత. యాదమ్మకు తన ముఖం చూపించలేకపోతున్నాడు. ఎవరీ యాదమ్మ? ఐలయ్య తల్లి. తన ప్రభావంతో ఎదిగి ఉద్యమంలో చేరి అమరుడయ్యాడు. ఇప్పుడా తల్లికి ఏం సమాధానం చెప్పాలి. ఎట్లా తన ముఖం చూపించాలి . సమాజం పట్ల
వ్యాసాలు

హింస – అహింస – ప్రతి హింస

"న్యాయమూ, ప్రేమ లేకుండా శాంతి ఎల్లప్పుడూ గొప్ప భ్రాంతి మాత్రమే”- బెల్జియన్ ఆర్చి బిషప్ హేల్దేర్ కెమరా •             (Without justice and love, peace will always be a great illusion)  హింస- అహింస- ప్రతి హింస లపై చర్చ ఈ నాటిది కాదు. అసలు హింస లేనిదేనాడు? దానికి ప్రతిగా హింసా భాధితుల ప్రతిహింస లేనిదేనాడు? రూపంలో చాలా మార్పులు జరిగివుండవచ్చు. పీడకుల హింస, పీడితుల ప్రతిఘటన- శ్రీ శ్రీ అన్నట్టు “ ఏదేశ చరిత్ర జూచినా ఏమున్నది గర్వకారణం ”.  మనదేశ చరిత్రలో ఇతిహాసాలు,పురాణాలన్నింటా హింసాత్మక సంఘటనలే? ఆయుధం లేని దేముడున్నాడా? అయితే,మనం
కవిత్వం

గాజా పావురం

నా తొడ మీద వాలిన పక్షి యూట్యూబ్ లో సంగీతం వింటది.ఏదో పాట పాడే యత్నంలో మౌనం గొంతులో అడ్డుపడుతుందిమొద్దు బారిన నాలికా, ఈకలు రాలిన రెక్కలూ ఇంకేముంటదీవీధిలో పిల్లాడుతండ్రి రాక కోసంనిరర్థకంగా ఎదురుచూస్తాడునెలల తరబడితండ్రి ఫోటో కోసంఆల్బమ్ లో, పాత పెట్టెలో వెతుకుతాడుచివరికి పావురానికి శిక్షణ ఇచ్చికాలికి చీటీని గట్టి దూరాన ఉన్న "నెగేవ్ జైలు"లో తండ్రిని చూసి రమ్మని గంపెడాశతో పంపుతాడు **** మోసబ్ -అబూ -తోహ పాలస్తీనా రచయిత, కవి పండితుడు మరియు లైబ్రేరియన్ .అతని తొలి పుస్తకం "things you may find hidden in my year".. పాలస్తీనా బుక్ అవార్డు,
మీరీ పుస్తకం చదివారా ?

విశ్వగురు బసవన్నే… ‘నమో’ కాదు..

ఈ భూమి శ్రమజీవులదని ఈ శ్రమలోనే సమాజం నిర్మితమైందని సమాజంలో కులం లేదు మతం లేదు మానవత్వమే ఈ సమాజానికి జీవనాధారం అని చాటి చెప్పిన విశ్వగురు బసవన్న.  సామాజిక మాధ్యమాల్లో నరేంద్ర మోడీని విశ్వగురుగా అభివర్ణిస్తూ పోస్టింగులు పెట్టి బసవన్నను మతోన్మాదులు సాంస్కృతిక విప్లవకారుడుగా 12వ శతాబ్దంలో అసమాన తలపై కులవివక్షపై ఆధిపత్య ధోరణిపై తన ప్రవచనాలతో సాంస్కృతిక విప్లవానికి పునాదులు వేసిన మహోన్నతమైన సంస్కర్త బసవన్న.  12వ శతాబ్దంలోనే కార్మిక వర్గం నా అస్తిత్వం అంటూ ప్రకటించిన గొప్ప విప్లవకారుడు. ఆ మహనీయుడిపై ఇటీవల కాలంలో కన్నడ భాషలో బసవన్న మత్తు అంబేద్కర్ అద్భుతమైన పుస్తకం
సాహిత్యం వ్యాసాలు

మనిషితనంపై విశ్వాసంతో

(ఇటీవల విడుదలైన బాల సుధాకర్ మౌళి కథా సంపుటికి రాసిన ముందుమాట) కవిగా ప్రసిద్ధుడైన బాల సుధాకర్  మౌళి యిప్పుడు కథకుడిగా మన ముందుకు వస్తున్నాడు. కవిత్వం కథ ఈ రెండింటికి పోటీ పెట్టి యెక్కువ తక్కువల్ని  అంచనా వేయడం తప్పే గాని రెండు సృజనాత్మక వ్యాసంగాల్నీ ఒకే  రచయిత నిర్వహిస్తున్నప్పుడు ఆ వ్యక్తికున్న కవిత్వ అభివ్యక్తి కథనం నైపుణ్యం వొకదాన్ని మరొకటి యెలా ప్రభావితం చేసుకుంటాయి అన్న అధ్యయనం ఆసక్తి గొలుపుతుంది, విమర్శలో కొత్త ఆలోచనలకు సంవిధానానికి దారులు వేస్తుంది.  కథలో కవిత్వ చ్ఛాయలు కథకు వన్నె తెస్తాయి. అలాగే కవిత్వంలో వినిపించే అనుభూతి కథను తాకితే
వ్యాసాలు

ఆపరేషన్ కగార్‌ను ఆపాలి; వెంటనే కాల్పుల విరమణను ప్రకటించాలి

2025 ఏప్రిల్ 9 భారత రాజ్యమూ, తమ పార్టీ మధ్య శాంతి చర్చలు జరగాలని కోరుతూ సిపిఐ (మావోయిస్ట్) పార్టీ కేంద్ర కమిటీ ఒక ప్రకటన విడుదల చేసిందని 2025 ఏప్రిల్ 3 నాడు ది హిందూ వార్తా పత్రిక ప్రచురించింది. మావోయిస్టులు ముందుగా చొరవ తీసుకుని శాంతి చర్చలకు పిలుపునిచ్చినందుకు విప్లవకారులుగా, ప్రజానుకూల, ప్రజాస్వామిక దృక్పథం కలిగిన వ్యక్తులుగా మనం అభినందించాలి. శాంతి చర్చలకు పిలుపునిచ్చింది ఆపరేషన్ కగార్ కింద “దహనం చేసిన భూమి విధానాన్ని” అనుసరించాలని ఎంచుకున్న భారత రాజ్యం కాదు, "యుద్ధం చేసే" పార్టీ అనే విషయాన్ని ఇది మన దృష్టికి తీసుకువస్తుంది. (1.
కవిత్వం

కొత్త భాష్యం

ఊరిలో బడి లేకపోయినా వాడ కో గుడి తప్పనిసరి నా దేశంలో కొత్త గా ఒకే బడంటూ బయల్దేరిన కాషాయం ఊరికో గ్రంథాలయం లేకపోతేనే రంగురంగుల జెండాలతో ఊరేగే జనంలో ఉన్మాదం తలెత్తు అఖండ భారత్ హద్దులే కానని వారి నినాదాలు చూసి నివ్వెరపోవాలే ఊరికో బావిఊరికో చెరువు తాగితే నరికిన కాలంలో పంట కాల్వలో తేలిన రోజుల్లో వున్నా నోరు మెదపని కాషాయం నేటి నినాదమెనుక మర్మమేమిటి?!ప్రాణం పోయాకభూమి లేనిచో తగలెట్టడం భూమి వుంటే పూడ్చడం ఆనవాయితీ ఒకే శ్మశానం మాట ఇన్నేళ్ళ తర్వాత!తప్పుడు లెక్కల తడక మీద మతాల మధ్య వైరం పబ్బం గడుపుకుంటున్న కాషాయం!లెక్కలు