Uncategorized

బెల్జియం, ఫ్రాన్స్, భారతదేశ విద్యార్థి ఉద్యమాలకు విప్లవ సంఘీభావ ప్రకటన

బెల్జియం, ఫ్రాన్స్, భారతదేశ విద్యార్థి ఉద్యమాలకు పీపుల్స్ డెమోక్రాటిక్ స్టూడెంట్స్ యూనిటీ (జాతీయ కమిటీ) తన హృదయపూర్వక విప్లవ సంఘీభావాన్ని, రెడ్ సెల్యూట్స్ తెలియజేస్తోంది. విద్య, ప్రజాస్వామ్య హక్కులు, భావప్రకటన స్వేచ్ఛ, సామాజిక న్యాయం, దోపిడీ, వివక్ష లేని సమాజం కోసం ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు సాగిస్తున్న సాహసోపేతమైన పోరాటాలు అణగారిన, వంచనకు గురైన ప్రజల విముక్తి ఆకాంక్షలను మరింత బలపరుస్తున్నాయి. బెల్జియం, ఫ్రాన్స్, భారతదేశ విద్యార్థి ఉద్యమాలు విద్య అనేది ఒక వస్తువు కాదని, ప్రాథమిక మానవ హక్కు అని మనకు గుర్తుచేస్తున్నాయి. విద్యా సంస్థలలో వివక్ష, నిరుద్యోగం, ప్రైవేటీకరణ, పెరుగుతున్న ట్యూషన్ ఫీజులు, రుణాల భారం, కుల,
Uncategorized వ్యాసాలు

ఒడిశాలోని లాంజిబెర్నా గ్రామంలో దాల్మియా గనితవ్వకాల విస్తరణ : గ్రామస్తుల నిరసన

2026 మార్చి 5  (ఈ కథనం ఒడిశాలో గని తవ్వకాలకు వ్యతిరేకంగా జరుగుతున్న వివిధ ఉద్యమాలు, సమస్యలపై క్షేత్రస్థాయి నివేదికల పరంపరలో ఒక భాగం.) మేరీ జెమా కుల్లుకు ఈ మధ్య నిద్ర పట్టడం లేదు. రాత్రిపూట కొంచెం శబ్దం వచ్చినా ఆమెకు మెలకువ వచ్చేస్తోంది. ఆమె ఇంటికి కేవలం కొన్ని మీటర్ల దూరంలో నిరంతరం వినిపించే డ్రిల్లింగ్ శబ్దాలు... వారు తమ ఇంట్లోకి వచ్చారని, దానిని ధ్వంసం చేస్తున్నారనే నిజాన్ని ప్రతి క్షణం ఆమెకు గుర్తు చేస్తూనే ఉన్నాయి. 68 ఏళ్ల కుల్లు, ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లా రూర్కెలాకు గంట దూరంలో ఉన్న 'లంజీబెర్నా' అనే చిన్న