ఆఫ్రికన్ బానిసల స్మశాన వాటిక!
వాళ్లు కాంగో, గిని ఇంకా అంగోలా రూపంలో అమెరికాకి వచ్చారు.వారి ఆఫ్రికా పియానో సాంస్కృతిక సంగీత లయలకు అనుగుణంగా అలవాటు పడిన, బొటన వేళ్ళు,పాదాలతో నడిచి వచ్చారు!వాళ్ళ పాదాలు ఇంకా ఆఫ్రికా సంగీతపు జ్ఞాపకాలను మోస్తూ తిరుగుతున్నాయి!~~వాళ్ళు బార్లీ, అవిశె పొలాల్లో పనిచేయడానికి బలవంతంగా బానిసత్వంలోకి నెట్టబడిన వాళ్ళు !పశువుల కాపర్లుగా, రాళ్ళు, పలకలు, ఇటుక, సున్నం,చెక్కపీపాలు తయారు చేయడానికి శ్రామికులుగా బందీలై వెళుతున్నారు !వాళ్ళల్లో బానిసల నుండి సేవకులన్నారు!పూర్తిగా స్వేచ్ఛ పొందని పౌరులు కూడా ఉన్నారు!~~వాళ్లు నాలుకతో సీసం కలిపిన చెక్కలను తయారు చేసిన అద్భుతమైన కార్మికులు!అక్కడే చిక్కుకుపోయిన వాళ్ళని న్యూ ఆమ్స్టర్ డామ్ లోవాళ్ళ ఇళ్ళల్లోకి










