కవిత్వం

ఆఫ్రికన్ బానిసల స్మశాన వాటిక!

వాళ్లు కాంగో, గిని ఇంకా అంగోలా రూపంలో అమెరికాకి వచ్చారు.వారి ఆఫ్రికా పియానో సాంస్కృతిక సంగీత లయలకు అనుగుణంగా అలవాటు పడిన, బొటన వేళ్ళు,పాదాలతో నడిచి వచ్చారు!వాళ్ళ పాదాలు ఇంకా ఆఫ్రికా సంగీతపు జ్ఞాపకాలను మోస్తూ తిరుగుతున్నాయి!~~వాళ్ళు బార్లీ, అవిశె పొలాల్లో పనిచేయడానికి బలవంతంగా బానిసత్వంలోకి నెట్టబడిన వాళ్ళు !పశువుల కాపర్లుగా, రాళ్ళు, పలకలు, ఇటుక, సున్నం,చెక్కపీపాలు తయారు చేయడానికి శ్రామికులుగా బందీలై వెళుతున్నారు !వాళ్ళల్లో బానిసల నుండి సేవకులన్నారు!పూర్తిగా స్వేచ్ఛ పొందని పౌరులు కూడా ఉన్నారు!~~వాళ్లు నాలుకతో సీసం కలిపిన చెక్కలను తయారు చేసిన అద్భుతమైన కార్మికులు!అక్కడే చిక్కుకుపోయిన వాళ్ళని న్యూ ఆమ్స్టర్ డామ్ లోవాళ్ళ ఇళ్ళల్లోకి
కవిత్వం

ఒకానొక సన్నివేశం

ఎవరిదో దుఃఖం నదిగా ప్రవహిస్తున్నదిఒడ్డున పిల్లలు ఆడుకుంటూ ఉన్నారుఎక్కడి నుండో పక్షులు పాడుతున్నవిఎవరు నాటారో తెలియని మొక్కలునిలువెల్లా పువ్వులతో నిండి ఠీవీగా చూస్తున్నవి ఓ నాలుగు పెద్ద వృక్షాలుచూపులతోనే ఏ పాత ముచ్చట్లో చెప్పుకుంటున్నవివాటి గలగల నవ్వులో ఏమో ఆకులై రాలుతున్నవిచెట్టుమీదున్న పావురంరాలిన ఆకుల స్థానంలో రాబోయే చిగుళ్ళను పరికల్పన చేస్తూఓ శాస్త్రవేత్తలా ఆలోచిస్తున్నదిదట్టమైన చెట్ల పొదలుపొద్దుగుంకని తలపోతలను ముందేసుకున్న వృద్ధుల్లా నెమ్మదిగా కదులుతున్నవిపొద్దులు వెలిగించేందుకు రేయంతా జాగారం చేస్తున్న వృద్ధుల్లాగే అవి గంభీరంగా ఉన్నవిరెండు ఉడత బుడతలుఆ పొదల లోపలికీ బయటికీ పదే పదే పరుగులు పెడుతూ సరదా పడుతున్నవిసూర్యుడు దుఃఖనదిలోకి మౌనంగా నిష్క్రమిస్తున్నాడుచీకటి చిక్కగా పరచుకోవడానికి
సమీక్షలు

ఒళ్లు గగుర్పొడిచే నవల’వేట’

ప్రపంచ సాహిత్యంలో వేటది ప్రత్యేకస్థానం.  ప్రఖ్యాతి పొందిన 'ఓల్డ్ మాన్ అండ్ ది సీ ' నవలా రచయిత ఎర్నేస్ట్ హెమింగ్వే స్వయంగా సాహసి, పెద్ద జంతువుల వేటగాడు.  ఆయన మరో రచన 'గ్రీన్ హిల్స్ ఆఫ్ ఆఫ్రికా’ ది వేట సాహిత్యంలో మొదటి స్థానమని చెబుతారు. విల్సన్ రాల్స్  'వేర్ ది రెడ్ ఫెర్న్ గ్రోస్' పిల్లల కోణంలో రాసిన వేట నవల.  జాక్ లండన్ రాసిన ‘కాల్ ఆఫ్ ది వైల్డ్’ నవల, ‘ది సీ వుల్ఫ్’ కథలు  మన తెలుగు పాఠకులకు బాగా పరిచయం అయినవి. ప్రమాదకరంగా మారిన హిమాలయ చిరుతల, పులుల వేట
వ్యాసాలు

हमारे लोकतंत्र की गर्दन पर फांसी के निशान है

अंग्रेज़ी राज में शहीद भगत सिंह, राजगुरु और सुखदेव को फांसी चढ़ाने के काफी पहले ही 16 वर्षीय क्रांतिकारी खुदीराम बोस को 11 अगस्त 1908 को फांसी के फंदे पर लटका दिया गया था। उनकी याद में बंगाल भर में गए जाने वाले गीत "ए बार बिदाई दे मां, घुरे आशी" की अंतिम लाइनों में खुदीराम बोस अपनी मां को आश्वासन देते हैं कि "कुछ समय बाद मैं फिर से