పచ్చని గోవా బూడిద రంగులోకి మారబోతోందా?
(గోవా పట్టణ-గ్రామీణ ప్రణాళిక (సవరణ) చట్టం, 2024లోని వివాదాస్పద సెక్షన్ 39A స్థానికుల నుండి తీవ్ర నిరసనలకు దారితీసింది. ఈ చట్టం వరి పొలాలు, పండ్ల తోటలు, అడవులు గల విశాల భూభాగాలను కాంక్రీట్ వనాలుగా మారుస్తుందని వారు ఆరోపిస్తున్నారు. దీనివల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి. స్థానిక సమాజాలపై దీని ప్రభావం పడుతుంది. నీరు, విద్యుత్ కొరత, మురుగునీటి శుద్ధి సమస్యలు తలెత్తుతాయి. స్నేహల్ ముథా దీనిపై కొన్ని పరిశీలనలు చేశారు. ది హిందూలో వచ్చిన ఆమె రిపోర్ట్ వసంత మేఘం పాఠకుల కోసం తెలుగులో ఇస్తున్నాం.) రాష్ట్ర రాజధాని పనాజీకి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న










