స్టాండర్డ్స్ టు స్టాండర్డ్
నేను కథలు చదువుతూ ఆ కథల్లో నన్ను నేను ఊహించుకోవడం నాకొక సరదా అలవాటు అలా అయితే కథ బాగా అర్థమవుతుందని అనుకుంటాను. నేను చదివిన చాలా కథల్లో రచయితలు నన్నూ వారితో పాటుగా తీసుకెళ్లిన వారే. ఎక్కువ మొత్తంలో నేను చదివిన కథలన్నీ పాత రచయితలవే. అక్కడి నుంచి మొదలైతే తప్ప ఇప్పటి కథలని పట్టుకోలేమని నా అంతఃరార్దం. అయితే రచన చేసేటప్పుడు రచయిత ఏమనుకుంటారో కానీ చదివేటప్పుడు, చదివిన తరువాత నాకొక విషయం అర్దమవుతుంది. అది నా దృక్కోణం. ఇంత మంది మనుషులం, ఇన్ని మెదళ్లు ఉన్నాయి అందరికీ ఒకే రకమైన ఆలోచనలు ఉంటాయని అసలు










