Stories

The flow

What have you decided?“ asked Ravi, looking into her face. “Didn’t I tell you that there is no change in my decision!“ Sobha said looking at the stream flowing at her feet. “Won’t you change your mind?” he pleaded. “No” she said firmly without taking her eyes off the flowing stream. He looked at her with hurt for a few moments. She sat leaning to the left, with her left
వ్యాసాలు

గాజాలోని సామూహిక సమాధుల్లో చేతులు కట్టేసి వున్న మృతదేహాలు

గత వారం చివర్లో గాజా కేంద్ర ప్రాంతంలోని ఖాన్ యూనిస్‌లో వున్న నాజర్ హాస్పిటల్‌లో, ఉత్తరాన గాజా సిటీలోని అల్-షిఫా హాస్పిటల్ మైదానంలో వందలాది మృతదేహాలను ఖననం చేసి, చెత్తతో కప్పారు. గాజాలో సామూహిక సమాధుల గురించి కలతపెట్టే నివేదికలు వస్తున్నాయని ఐక్యరాజ్యసమితి (ఐరాస) మానవ హక్కుల కార్యాలయం (ఓ‌హెచ్‌సి‌హెచ్‌ఆర్) ఏప్రిల్ 23 మంగళవారంనాడు తెలిపింది. పాలస్తీనా బాధితుల మృతదేహాల చేతులు వెనక్కు  కట్టేసి, నగ్నంగా ఉన్నాయి. ఈ సమాచారంతో ఇజ్రాయెల్ దాడుల్లో యుద్ధ నేరాలకు సంబంధించి  కొత్త ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గాజాలోని స్థానిక ఆరోగ్య అధికారులను ఉటంకిస్తూ  అల్-షిఫా ఆసుపత్రి నుండి మరిన్ని మృతదేహాలను
సంభాషణ

హస్‌దేవ్ అటవీ విధ్వంస ‘మూల్యాన్ని’ ఎప్పటికీ చెల్లించలేం

అడవిని కాపాడాలంటూ ఉద్యమిస్తున్న 'హస్‌దేవ్ అరణ్య బచావో సంఘర్ష్ సమితి' వ్యవస్థాపక సభ్యుడు, 'ఛత్తీస్‌గఢ్ బచావో ఆందోళన్' కన్వీనర్ అలోక్ శుక్లాకు ఈ ఏడాది 'గోల్డ్‌ మ్యాన్ అవార్డు' లభించింది. గోల్డెన్‌మ్యాన్ ఎన్విరాన్‌మెంటల్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అట్టడుగు స్థాయిలో పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేసే కార్యకర్తలకు ఈ అవార్డును అందజేస్తుంది. ఈ అవార్డును గ్రీన్ నోబెల్ అని కూడా అంటారు. ఈ సంవత్సరం, గోల్డ్‌ మ్యాన్ ఎన్విరాన్‌మెంట్ అవార్డును భారతదేశానికి చెందిన అలోక్ శుక్లాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏడుగురు కార్యకర్తలు - దక్షిణాఫ్రికాకు చెందిన నాన్‌లే మబుతుమా, సినెగుగు జుకులు, స్పెయిన్‌కు చెందిన తెరెసా
Stories

New Education

Sukru stays in an orphanage run by an NGO which is meant exclusively for Madiya Gond children who are orphans. There are fifty such children in it. Sukru is twelve or thirteen years old. You should listen to Sukru’s story in his own words. His eyes blaze with anger whenever he tells his story. So, let’s hear what he has to say.                                                                                                 ***** Our lives prior to the
కవిత్వం

29 మంది

ఎన్నికల రుతువు మొదలైన వేళ నుండీ అరుస్తూనే వున్నారు ఈ నేలని ప్రశ్నలకు తావు లేకుండా చేస్తామనినీకూ నాకూ అక్కరలేకుండా పోయిన సహజ సంపదకువాళ్ళు భరోసాగా నిలబడిపోరాడుతున్నారుయుద్ధానికి రంగూ రుచీ వాసనా ఏమీ వుండవు కానీ తుపాకి వున్న చేయి ఎవరిదన్నదే ప్రశ్న కదాఅబుజ్ మడ్ నెత్తుటి వసంతంతో ఈ నేలకు హామీగా మిగిలి వున్నదివాడు నవ్వుతూ ఉన్నాడంటేనీ కడుపులో చిచ్చు పెడుతున్నాడనే కానీ నీ నా చూపు ఇప్పుడుబ్యాలెట్ కాగితం పైనే వేలాడుతోంది జీవితం యుధ్ధమయిన వాళ్ళకిసత్యమేదో నిత్యమూ కనుల ముందు బుల్లెట్ లా దూసుకు వస్తూనే వుందినేలను ముద్దాడిన వారి పెదవి చివరి నెత్తుటి బొట్టు
దండకారణ్య సమయం

పెట్టుబడి సంచయనంలో రక్తమొడుతున్న అడవులు

గత కొద్ది మాసాలుగా ఆపరేషన్ కగార్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఎందుకింత చర్చ జరుగుతుందనే సందేహానికే తావు లేకుండా శవాల కుప్పలు జవాబులు చెపుతున్నాయి. ఇప్పటికీ నాలుగు మాసాలుగా మధ్య భారతంలోని అడవులు ముఖ్యంగా ఛత్తీస్ గఢ్ – మహారాష్ట్ర సరిహద్దులలోని అడవులు తుపాకీ మోతలతో దద్దరిల్లుతున్నాయి. ఈ అడవులు దండకారణ్యంగా మన దేశ రాజకీయ చిత్రపటంపై అనధికారికంగా తమ ఉనికిని చాటుకుంటున్నాయి. అనధికారికంగానే అత్యున్నత పోలీసు అధికారుల కనుసన్నలలో మీడియా అతి ఉత్సాహంతో ఆ అడవుల గుండా నేపాల్ సరిహద్దుల వరకు కొనసాగే రోడ్ మ్యాప్ ను రూపొందించి ఆ నడవాకు రెడ్ కారిడార్ గా
కవిత్వం

ఆక్రమణ సిలబస్‌ను రద్దు చేద్దాం

కొలంబస్కు వ్యతిరేకంగాకొలంబియా యూనివర్సిటీ విద్యార్థి లోకం గొంతెత్తిందివియత్నామ్ సంఫీుభావాన్ని తలపిస్తూఅమెరికా విశ్వవిద్యాలయాల్లోపాలస్తీనియన్ల సంఫీుభావ పోరాటం... ... ...అధ్యాపకుడు కులపతి అయితేపాఠాలు చర్చించడు పాలకుడవుతాడువిద్యార్థులతో కలసినడువడుపోలీసులను పిలుస్తాడులాఠీ చెప్పే పాఠం ఎప్పుడూ అగ్ని పర్వతం నుంచి లావాను నిద్రలేపుతుందితూటా చెప్పే పాఠం ఎప్పుడూతుఫానయి ఎగుస్తుంది... ... ...కొలంబస్ వారసులయిన విద్యార్థులేఆక్రమణ సిలబస్ను ప్రశ్నించారుపోరాట స్వరానికి అండగా నిలిచారునలుపు పసుపు తెలుపుఅన్ని రంగులూ క్యాంపస్లలో సంఫీుభావ రంగులై జ్వలించాయి... ... ...ఇజ్రాయిల్ ఆక్రమణ యుద్ధానికిఅమెరికా ఆయుధాలు సరఫరా చేయొచ్చుకానీగాజాలో శాంతి కోసంక్యాంపస్ను చేతుల్లోకి తీసుకోవద్దంటుందివిద్యార్థులను అధ్యాపకులనుడెమోక్రటిక్ ప్రభుత్వం... ... ...చదువంటే పోరాటమనే రాడికల్ రోజులు గుర్తుకొస్తున్నాయిచదువంటే ఆజాదీ అనే జెఎన్యు పునశ్చరణ
సంపాదకీయం

మోడీ, ముస్లింలు – అర్బన్ మావోయిస్టులు

ఆస్తి పునః పంపిణీ (జిత్‌నే ఆబాదీ ఉత్‌నే హక్‌). ముస్లింలకు రిజర్వేషన్‌ అనే అంశాలపై ప్రధాని మోడీ రాజస్థాన్‌లో ఏం మాట్లాడాడో, స్వయంగా ఆయననోట దేశంలో చాల మంది ఇప్పటికే విని ఉంటారు. అది కాంగ్రెస్‌ మానిఫెస్టో కాదు ముస్లింలీగ్‌ మానిఫెస్టో అని అంతకన్నా అర్బన్‌ మావోయిస్టుల మానిఫెస్టో అని ఆయన అన్నాడు. అంటున్నాడు. గుజరాత్‌ శాసన సభ ఎన్నికల నుంచి మొదలుపెట్టి ఇప్ఫుడు రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లలో లోక్‌సభలు ఎన్నికల దాకా ఆస్తి పునః పంపిణీ అర్బన్‌ మావోయిస్టుల ప్రతిపాదన అని ఆయన పునరుద్ఘాటిస్తున్నాడు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపాయికి, అద్వానీకి కూడ ఐడియాలాగ్‌ (సిద్ధాంత
వ్యాసాలు

కగార్ ఒక యుద్ధ వ్యూహం

(ఇటీవల ఆపరేషన్ కగార్   మీద  విరసం  ప్రచురించిన *దేశం కార్పొరేట్లకు* అనే పుస్తకానికి రాసిన ముందు మాట ) ఒక యుద్ధ వ్యూహానికి అనేక పార్శ్వాలు వుండవచ్చు. ఒకసారి యుద్ధమంటే ఎదురు దాడి. మరోసారి యుద్ధమంటే ఆక్రమణ. ఈ ఆక్రమణ అన్ని సందర్భాల్లోనూ ఒకేలా వుండదు. దేశాల మధ్య యుద్ధం. దేశం లోపల యుద్ధం. దేశాల మధ్య యుద్ధానికి సరిహద్దు, ద్వైపాక్షిక సంబంధాలు కేంద్రంగా వుంటాయి. దేశ అంతర్గత యుద్ధానికి తన పౌరులనే శత్రువులుగా పరిగణించే రాజ్య స్వభావం వుంటుంది. భారతదేశంలో ఆదివాసీ సమూహం భారత రిపబ్లిక్‌కు శత్రువుయింది. ఎందుకిలా అయింది? ఈ ప్రశ్న మరీ పాతది. అయినా
ఆర్థికం

ఆర్థిక వృద్ధి  –  అసమాతనలు

దేశంలో ఆర్థిక వృద్ధి పురోగమనంలో ఉందని, దేశం ప్రగతి పథంలో దూసుకోపోతోందని, పేదరికం 5 శాతానికి తగ్గిందని కేంద్రం చెబుతున్నది అంకెల గారడీయే తప్ప వాస్తవం కాదని పలు అంతర్జాతీయ నివేదికలు ఘోషిస్తున్నాయి. దేశంలో ఆర్థిక అసమానతలు, పేదరికం తగ్గుతూ ఉన్నదని ఆర్థిక వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందుతున్నదని    మోడీ ప్రభుత్వం దేశ ప్రజలను, ప్రపంచ ప్రజలను మభ్యపెట్ట చూస్తున్నది. వాస్తవానికి దేశంలో పేదలు మరింత పేదలుగా మారుతున్నారు, ధనికులు మరింతగా పెరుగుతున్నారు. ఈ అంతరం పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. భారత దేశ ఆదాయం, సంపదను విశ్లేషిస్తూ మొత్తం పన్నుల వ్యవస్థను పునర్వవస్థీకరించి ధనిక కుటుంబాల నికర