కవిత్వం

కార్టూన్ కవిత

పాలకుల విధ్వంస నిర్మాణాల మీదిఆగ్రహాన్నంతా హిమాలయ పర్వతాలుహిమానీ నదులు బీభత్సంగాపాలితుల మీద కూడ చూపిన మాట నిజమే కానీప్రకృతి కదా ఎక్కడోపసిపిల్లల పట్ల పాలకులకున్నంతనిర్లక్ష్యం కనిపించలేదు ఒక టీచర్‌ను హెచ్చరించడంలోనే కాదుఆక్రమణ యుద్ధాల లక్ష్యమే పసిపిల్లలైనాద్వేషం కనిపించలేదుఅవును కదా మనం దివిసీమఉప్పెనపుడు చెప్పుకున్నట్లుగాప్రకృతి 'అక్రమంలోనూఒక క్రమముంటుంది' 'అక్రమంలో కూడ క్రమముంటుంది .'-కెవిఆర్.(యు.పి.ఉన్నీకి, కెవిఆర్ కు కృతజ్ఞతలతో
కవిత్వం

ఒంటరితనం ఒక బహుమతి

ఏమి ఊహాతీత ప్రపంచం ఇదికలలకి వాస్తవానికి మధ్యఊగిపోవాల్సి వస్తోంది.... అసలు నేను నిర్మించే క్షణాలు ఎవరివినావనే కాదు గా... ఇప్పుడు చూడుఈ నగరం లో నా చుట్టూపరుగులతో ఎగసిపడే సంద్రాన్నిసందర్శచాల్సి వస్తోంది. ఈ రణగొణ ధ్వనుల్లోవిలవిలలాడే ప్రాణాల్ని వీక్షిస్తున్నాను.. మనిషి యంత్రంలా పరుగిడినప్పుడేఅలసిపోయిన జీవికల్ని పరామర్శిస్తున్నాను ఇక జారే క్షణాలని వలవేసి చూస్తేకొన్ని సార్లు ఒంటరి క్షణాలే బాగుంటాయికొన్ని సార్లు ఒంటరి వానలే స్వేచ్ఛనిస్తాయి కిటికీ లోకి తొంగి చూస్తేలేత గాలులు మెత్తగా తడుముతూ ఉంటాయి నిజం చెప్పనాఒంటరితనం బాధే కావచ్చుఅది ఒక బహుమతి కూడా... మొదటి ఆఖరి ఒంటరి తనాల నడుమపోరాటం బహు గొప్పది ఒకరు లక్ష్యం
కవిత్వం

दीपक भारती की तीन कविताएँ

नयी पीढ़ी को सलाम डंडों, घूंसों, बूटों, ‘कमेंटों’ का जिस अंदाज में जवाब दिया, क्रूर पुलिसिया मानसिकता का जिस बेबाकी से पर्दाफ़ाश किया, दमन के खतरनाक इरादों का जैसा मज़ाक उड़ाया, और अहंकारी सत्ता को घुटनों पर ला टिकाया, गोदी मीडिया के रचे प्रपंचों को जैसे नंगा किया, उत्पीड़न-दमन को जिस ढंग से हँसी-ठठ्ठे में उड़ाया, सचेतन भारत-भारतीयता की जो बुलंद झलक दिखाई, न्यायोचित माँगों पर जो संकल्प, एकता और
కవిత్వం

చివరి కాపలాదారులు!

దేశం నలుమూలలా ఒక కొత్త పదం పుట్టింది “దిమాగి నక్సల్స్!” ప్రశ్నించే పెదవుల మీద ఒక ముద్ర ఆలోచించే మెదళ్ల మీద ఒక నేరారోపణ! మొన్న “జాతి వ్యతిరేకులు” అన్నారు, నిన్న “దేశద్రోహులు” అన్నారు, ఆ తర్వాత“అర్బన్ నక్సల్స్” అన్నారు ఇప్పుడు “దిమాగి నక్సల్స్!” పేరు మారుతోంది…నింద మారుతోంది… కానీ భయం మాత్రం అదే! ఎందుకంటే ప్రశ్నించే మనిషి ఏ అధికారానికైనా ప్రమాదమే! “ఎందుకు?” అని అడిగితే నక్సలా! “ఎక్కడ ఖర్చు చేశారు?” అని అడిగితే దేశద్రోహా! “రాజ్యాంగం ఎక్కడ?” అని నిలదీస్తే జాతి వ్యతిరేకా! “ప్రజాస్వామ్యం ఎక్కడ?” అని వెతికితేఅర్బన్ నక్సలా! ఈ దేశంలోపౌరుడిగా ఉండటానికిముందుమెదడును సమర్పించాలా?
కవిత్వం

సుహానా దీదార్..

బే షక్ అబ్ ఘం కా దౌర్.. చారోc తరఫ్ గెహ్రా అంధేరా.. మేరే వతన్ కే సారే బదన్ కో.. జక్ డా దియా జాలిం జంజీర్.. హాc హా c యే దుష్మన్క జోర్.. తోభీక్యా హువా రుకీ క్యా హవా.. ఆస్మాన్నా జ్హుకీ జమీన్నా బుజీ.. దూర్ జంగల్ పహాడీకే పీఛే.. మాసూం గోద్మే హల్కా చిరాగ్.. సిలగ్తా సుభాకా సుహానా దీదార్..       ***** سہانا دیدار.. اقبال بے شک اب یہ غم کا دور ہے.. چاروں طرفا     گہرا اندھیرا.. میرے وطن کے سارے بدن
కవిత్వం

कॉमरेड दादा

माओवादी राजनीतिक बंदी “हुसैन उज़ुंदाग” ने भारत में शहीद हुए भारत की कम्युनिस्ट पार्टी के महासचिव बसवराज और अन्य शहीद जनयोद्धाओं को समर्पित कुछ कवितायें लिखी हैं। (हुसैन उज़ुंदाग तुर्की के माओवादी आंदोलन से जुड़े एक माओवादी राजनीतिक बंदी हैं। हाल की रिपोर्टों के अनुसार, वे 2002 से जेल में हैं और वर्तमान में तुर्की की तेकिरदाग नं. 1 एफ-टाइप उच्च सुरक्षा जेल में बंद हैं।) अपनी कविता में उज़ुंदाग
కవిత్వం

దాదాకు వీడ్కోలు

భారతదేశంలో అమరులైన సిపిఐ (మావోయిస్ట్) పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు, ఇతర ప్రజా పోరాట యోధులకు మావోయిస్ట్ ఖైదీ హుసేన్ ఉజుందాగ్ ఒక కవితను అంకితమిచ్చారు. హుసేన్ ఉజుందాగ్ టర్కీలోని మావోయిస్ట్ ఉద్యమానికి చెందిన రాజకీయ ఖైదీ. తాజా నివేదికల ప్రకారం, ఆయన 2002 నుండి జైలులో ఉన్నారు. ప్రస్తుతం టర్కీలోని టెకిర్దాగ్ నం.1 ఎఫ్-టైప్ అత్యంత భద్రత కలిగిన జైలులో నిర్బంధంలో ఉన్నారు. ఈ కవితలో ఉజుందాగ్ 2025 మే 21న తమ 27 మంది సహచరులతో కలిసి అమరులైన సిపిఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి బసవరాజ్; 2025 నవంబర్ 18న అమరులైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా
కవిత్వం

दीपक भारती की तीन कविताएँ

राम-राज्य का डर मुझे राम-राज्य से डर लगता है क्योंकि....  वाल्मीकि के अनुसार राम के राजत्व में ही स्वयं राम ने शंबूक का वध किया,  सीता को प्रताड़ित किया,  दासों, शूद्रों, आदिवासियों.... को अपमानित किया।  गाँधी के राम-राज्य में  शूद्र, दलित, आदिवासी, स्त्री....   पिछड़ों में भी पिछड़े ही बने रहे और सत्ता का सुख अगड़े, सवर्ण व वर्चस्ववादी पौरुष ही लेते रहे। और आज के राम-राज्य में? यहाँ तो बहुसंख्यक
కవిత్వం

రహదారి మీద నిలిచిన నీ జ్ఞాపకం!

(A Memory fallen on the path standing up!A Rare Lyrical Poem of Revolutionary Ernest Cheguvera)ఇంగ్లీష్ మూలం ఎర్నెస్టో చేగువేరా!తెలుగు అనువాదం గీతాంజలి! ~~రోడ్డు మీద పడిన ఆ జ్ఞాపకం అక్కడే అలా నిలబడి పోయింది!కథలేమీ మిగల లేదేమో,నన్ను వెంబడిస్తూ, వెంబడిస్తూ అలసిపోయి,దారి పక్కన ఉన్న చెట్టు నీడలో తనని తానుమరచిపోయినట్టుంది!~~నీ నుంచి నేను ఎంత దూరం వెళ్లి పోతానంటేనా జ్ఞాపకం దారి మీదున్న రాళ్లపై చితికి చెల్లాచెదురై చివరికి మృత్యువంత దూరమైపోతుంది చూడు అంత దూరమన్నమాట!~~ఇక్కడ నేనేమోబాధను గుండెల్లో దాచుకుని,బయట చిరునవ్వును పెదాలకు అద్దుకుని,అదే యాత్రికుడిగా మిగిలిపోతానంతే!~గుండ్రని, దృఢమైన, లోతైన చూపు ఒకటి,మంత్ర
కవిత్వం

ద్రోహి

నేల మీద రక్తాన్ని చూసి తోడేల్ని నిందిస్తావు గానిదర్వాజ గొళ్లాన్ని తీసిందెవరు నీ పక్కన కూచున్నది మిత్రుడనుకున్నావు గాని పొంచి ఉన్న పెను ప్రమాదమనుకోలేదుపాలకుల పక్కన ఒక్క సీటు కోసం భవిష్యత్తును అమ్మేశారు ఏ సైనికుడి కైనారాత్రిపూట విరుచుకుపడే తన సైన్యంతోనే తలపడడం అత్యంత ప్రమాదకరం బయట శత్రువుతుపాకీతో నిల్చున్నాడుఅత్యంత విశ్వాస పాత్రుడైన మిత్రుడే దర్వాజ తెరిచి పెట్టాడు మీరంటారూ "తెల్లవాడు అన్నీ దోచూకుపోయాడని కానీ మనోడే... నల్లవాడే ఏ నాయకుడిని మట్టు పెట్టాలో ఉప్పందించాడు"మిత్రమా అనుకున్న వాళ్లంతా ఆత్మీయులు కారు నీ పక్కన అడుగేస్తూనే నట్టేట్లో ముంచేస్తారు రంపం పదునైనదే గాని చేతులు ఇచ్చిందెవరు చెట్టు వైపు