మరణం తర్వాత
నీ స్వర్గానికి రావడం నాకిష్టం లేదు
అక్కడ కూడా నన్ను నువ్వు
కులం తోనే పోల్చుకుంటావు.

Related Articles
తగులబడుతున్నది దేశం
అడివంటుకున్నదివిద్యార్థి కొలిమంటుకున్నదియువభారతదేశం ఇపుడొక నిప్పుగుండంమీ పోలీసు ఉద్యోగభత్యంభద్రంగా ఉండనీ, మీకు ఇంక్రిమెంట్లు రానీలక్షలాదిబిడ్డలుఅడిగిందే తప్పయితేమీరు చేసిందేమిటి తండ్రీసిగ్గనిపించని ఉద్యోగవిధులా? వెనక నిధులా?వాళ్ళకెవడో డబ్బులిచ్చాడట?తెలియని గవర్నమెంటు దేనికి? ద్రోహి ఎక్కడ? ద్రోహమెక్కడ?వాళ్ళంతా విదేశీపోషకులైతేస్వదేశీయంత్రాంగం పెనునిద్దురలో వుందా?హైద్రాబాద్
యుద్ధం
నేను నిన్ను చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాను. కాని యుద్ధం నా పాదాలు నీ చెంత కు రాకుండా అడ్డుపడుతున్నాయి. కాళ్ళు కదుపకుండానే ఇంకా నేను నీ దగ్గరకు చేరడానికి ప్రయత్నిస్తున్నాను యుద్ధం నీ దగ్గరికి రావడానికన్నా



