కవిత్వందసరా November 1, 2026November 1, 2026 కలిం0 ప్రతి దసరాకుతిరిగిరాని బిడ్డలకోసం ఎదురుచూసి,వాళ్ళ ఙ్ఞాపకాలను తలుసుకొని,అందరూ జమ్మి పెట్టుకుంటే,తను శోకం పెట్టుకొని,తనివితీరా వలపోసింది.మళ్లొచ్చే దసరాకైన కొడుకుపాలపిట్టోలే రావాలని..కొడుకు రాలేదు,శోకం ఆగిపోలేదు,విప్లవం ముగిసిపోలేదు. Read More