ఈ దేశానికో కండ్లు కావాలిరాజ్యం చేస్తున్న కుట్రలను ధిక్కరించడానికి న్యాయాన్ని బహిరంగంగా బజారులో అమ్మేసుకుంటున్నందుకు దేశానికో కండ్లు కావాలిఈ రాజ్యానికి బలమైన గొంతుక కావాలి గొంతెత్తి గర్జించే
1మళ్లీ ఊపిరి పోసుకుంటాయినా బిడ్డ తిరిగి వస్తాడా ముక్కుపచ్చలారని నా బిడ్డను నేను తొమ్మిది నెలలు మోసినా నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టకుండా పుట్టిన నా బిడ్డ
సన్నని ముసురు కిందనాట్లు వేస్తున్న దృశ్యం చూసి ఫూలే గుండెమరోసారి మండే ఎడారి అవుతుంది చేతిలో పాత కాగితాల కట్టపట్టుకుని డ్యాము ఒడ్డున నిలబడితల్లిని పోగొట్టుకున్న బిడ్డలాపొలాలని
10 ఏళ్లకు పైగా గడిచిపోయింది, హస్దేవ్లో జరుగుతున్న చెట్ల నరికివేతను, బొగ్గు తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిరసనలు నిరంతరం కొనసాగుతున్నాయి. అయితే, 10 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ
బహిరంగ జియోనిస్టు మద్దతుదారుడు మయిమ్ బియాలిక్ ఫిబ్రవరి 2024లో నిర్వహించిన ‘పెన్ అవుట్ లౌడ్’1 సమావేశం నుంచి బయటకు ఈడ్చుకెళ్తుంటే, “ఒక పాలస్తీనీయుడితో పెన్లో ఇలా వ్యవహరిస్తున్నారు?”
హతీరామ్ రచించిన నల్లింకు పెన్ను పుస్తకం చదివినప్పుడు కేవలం కవిత్వం చదివిన అనుభూతి కాకుండా మనసులో ఒక వేదన మానవత్వంలో ఒక కదలిక అణిచివేతకు వ్యతిరేకమైన స్వరంగా
మాంద్యం అంటే ఆర్థిక కార్యకలాపాలలో గణనీయమైన, విస్తృతమైన, సుదీర్ఘమైన తిరోగమనం, దీనిలో స్థూల దేశీయోత్పత్తి(జిడిపి)తో పాటు ఉద్యోగాల సంఖ్య, పారిశ్రామిక ఉత్పత్తి, అమ్మకాల వంటివి తగ్గుతాయి. సాధారణంగా,
కథ అనేది మొదట్లో కుతూహలాన్నీ, చివర ఆలోచనల్నీ కలిగించాలి. మధ్యలో చెప్పేది రక్తి కట్టిస్తూ చెప్పుకుపోవాలి. - ఆరుద్ర ఆధునిక కథపుట్టుకకు వందేళ్ళకుపైగా చరిత్ర ఉన్నప్పటికీ గత నాలుగుదశాబ్దాల
చుట్టుముట్టు యుద్ధంలో చిక్కుకపోయిన విప్లవోద్యమం మీద లోపలి నుంచి విమర్శలు మొదలయ్యాయి. విప్లవోద్యమం కాల్పుల విరమణ, శాంతి చర్చల ప్రతిపాదన చేశాక అనేక వైపుల నుంచి సుదీర్ఘ
భీమా-కోరేగావ్ కేసులో నిందితులైన ఇంగ్లీష్ ప్రొఫెసర్ షోమా సేన్ (బెయిలు మీద విడుదల ఆయారు), గాయని, కార్యకర్త జ్యోతి జగతప్లు జైలులో సమస్యల గురించి చర్చించారు. జైళ్ళలో
పులులకు దారి కల్పించడానికి నాగరహొళె నుండి బలవంతంగా వెళ్లగొట్టిన దశాబ్దాల తర్వాత జేను కురుబలు తమ పూర్వీకుల స్థలాన్ని తిరిగి ఆక్రమించుకున్నారు. దక్షిణ భారతదేశంలోని అడవులలో వారాంతంలో
నిన్న (14 సెప్టెంబర్) యాప్రాల్ వెళ్లి పాండన్న మృతదేహాన్ని చూసినప్పుడు దుఃఖం ఆగలేదు. చెదరని చిరునవ్వు మొఖం గుర్తుపట్టలేకుండా వుంది. అసలు ఏ ఆనవాలు కనిపించలేదు. ప్రభుత్వాల
యుద్ధం మానవాళిని భయపెడుతున్నది. స్వేచ్ఛా జీవులైన మానవులను ఆందోళనకు గురి చేస్తున్నది. పాలస్తీనాలో, ఉక్రెయిన్లో, మధ్య భారతదేశంలో ప్రజల ఉనికిని పాలకులు ప్రశ్నార్థకం చేస్తున్నారు. లక్షలాది ప్రాణాలను
ఉద్యమాల్లో కొందరికి గుర్తింపు వాళ్ల హోదాలతో వస్తుంది. లేదా వేర్వేరు కారణాల వల్ల మీడియాలో ప్రచారం పొందడం వల్ల వస్తుంది. మరి కొందరికి పెద్దగా గుర్తింపు రాకపోవచ్చు..
వరల్డ్ ఆఫ్ డెబ్ట్ రిపోర్ట్- 2025 ని ఐక్యరాజ్యసమితి వాణిజ్యం, అభివృద్ధి కాన్ఫరెన్స్ (యుఎన్సిటిఎడి) ప్రచురించింది. 2024లో ప్రపంచ ప్రజారుణం రికార్డు స్థాయిలో 102 ట్రిలియన్లకు చేరుకుంది.
మీ అభిప్రాయాలు