తాజా సంచిక

కవిత్వం

29 మంది

ఎన్నికల రుతువు మొదలైన వేళ నుండీ అరుస్తూనే వున్నారు ఈ నేలని ప్రశ్నలకు తావు లేకుండా చేస్తామనినీకూ నాకూ అక్కరలేకుండా పోయిన సహజ సంపదకువాళ్ళు భరోసాగా నిలబడిపోరాడుతున్నారుయుద్ధానికి
దండకారణ్య సమయం

పెట్టుబడి సంచయనంలో రక్తమొడుతున్న అడవులు

గత కొద్ది మాసాలుగా ఆపరేషన్ కగార్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఎందుకింత చర్చ జరుగుతుందనే సందేహానికే తావు లేకుండా శవాల కుప్పలు జవాబులు చెపుతున్నాయి. ఇప్పటికీ
కవిత్వం

ఆక్రమణ సిలబస్‌ను రద్దు చేద్దాం

కొలంబస్కు వ్యతిరేకంగాకొలంబియా యూనివర్సిటీ విద్యార్థి లోకం గొంతెత్తిందివియత్నామ్ సంఫీుభావాన్ని తలపిస్తూఅమెరికా విశ్వవిద్యాలయాల్లోపాలస్తీనియన్ల సంఫీుభావ పోరాటం... ... ...అధ్యాపకుడు కులపతి అయితేపాఠాలు చర్చించడు పాలకుడవుతాడువిద్యార్థులతో కలసినడువడుపోలీసులను పిలుస్తాడులాఠీ చెప్పే
సంపాదకీయం

మోడీ, ముస్లింలు – అర్బన్ మావోయిస్టులు

ఆస్తి పునః పంపిణీ (జిత్‌నే ఆబాదీ ఉత్‌నే హక్‌). ముస్లింలకు రిజర్వేషన్‌ అనే అంశాలపై ప్రధాని మోడీ రాజస్థాన్‌లో ఏం మాట్లాడాడో, స్వయంగా ఆయననోట దేశంలో చాల
కవిత్వం

యుద్ద భయం

వానికి యుద్దమంటే భయంఅందునా..అడవిలో యుద్ధమంటే అణువణువునా భయమే!అందుకేవాడుఅందరిని కుప్పేసుకొనిమంతానాలాడిఅడవిలోకి అడుగు పెట్టాలనిఅడుగులో అడుగేయడానికివెనకడుగు వేస్తాడుపిరికి గుండె దుండగీడు!అడవిలో ఆకులను చూసినాబాకులని భయపడుతాడుఎండు కట్టెను చూసినాఏకే రైఫిలనుకుని ఎగిసిపడతాడుఅడవిలో
కవిత్వం

వడ్డెబోయిన శ్రీనివాస్ కవితలు రెండు

1 రాజకీయ రాముడు వేట చూపులతో బోర విరుచుకొని ధనస్సు బాణాలతో నడి బజార్లో నిలబడ్డ రాముడి మెడలో భయం దండ పడింది అనుమాన భూతద్దాలు వచ్చాయి
కవిత్వం

వాగ్దానం

మనుషులు పుడతారు చనిపోతారుతల్లి గర్భంలో ప్రాణం పోసుకోవడానికి స్త్రీ పురుషుల కలయిక కారణం అయితేమరణానికి కారణాలు అనేకంసహజమరణాలు అసహజ మరణాలుఈ రెంటికీ మధ్యన జరిగిపోయే మరణాల సంగతేంటి
కరపత్రాలు

రాయలసీమకు ఏం చేస్తారో చెప్పండి, ఓట్ల కోసం వచ్చే  వైసీపీని, టీడీపీ కూటమిని నిలదీయండి

ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలకు ప్రజల సమస్యలు గుర్తుకు వస్తాయని అంటారు. కానీ అధికార, ప్రతిపక్ష పార్టీలకు రాయలసీమ సమస్యలు ఇప్పటికీ గుర్తుకు రాలేదు. ఐదేళ్ల
వ్యాసాలు

Operation Kagar: The most savage stage of the brutal war in Dandakaranaya

Dandakaranya, in its decades of revolutionary journey, pioneered several social and cultural experiments that India needs. It has been bearing
ఎరుకల కథలు

అన్నం పెట్టినోల్లని ..

పలమనేరులో  ఆరేడు కళ్యాణమండపాలున్నాయి.అన్నీ కొత్త పేటలోనే వున్నాయి. పాతపేటలో ఒకప్పుడు ఒక చిన్న సత్రం వుండేది, కానీ ఏవో గొడవలు, కోర్టు కేసుల వల్ల అది మూతబడింది.
Stories

She is My Daughter

“My daughter…that’s my daughter…Oh God, that’s my daughter…Sukki…” From among the women looking at the dead bodies, Bhime fell on
వ్యాసాలు

కగార్ ఒక యుద్ధ వ్యూహం

(ఇటీవల ఆపరేషన్ కగార్   మీద  విరసం  ప్రచురించిన *దేశం కార్పొరేట్లకు* అనే పుస్తకానికి రాసిన ముందు మాట ) ఒక యుద్ధ వ్యూహానికి అనేక పార్శ్వాలు వుండవచ్చు.
కవిత్వం

కలగనటం తప్పు కాదుకదా!?

నన్ను పదేపదే వెంటాడుతున్నఒక అస్పష్ట పీడ కల-పోయినవారం కూడా ఇలాంటి కలేమొన్నగాక అటుమొన్న కూడా ఇలాగేనిన్నమాత్రం కొంత స్పష్టంగానే-అలౌకిక వ్యవస్థను నిలదీసి ప్రశ్నిస్తున్నందుకుబొమ్మ ముసలి ఒకటి నా
కవిత్వం

పాదాల పాదులున్నాయ్! జాగ్రత్త!!

మనంసమూహంకన్ను తెరిచినప్పుడువాడుస"మూక" ఊకైకంట్లో నలుసయ్యిండులౌకికం తెలియని నాల్కమనువు నోటితోలౌకిక విలువల వెలుగుల మీద చీకటి ఉమ్మేసిందిమెదడుసభ్యత్వ రుసుం చెల్లించికాషాయ వనంలో కండ్లు తెరిచినవాడుజ్ఞాన పుష్పం ఎలా అవుతాడు?లోచనా
ఆర్థికం

ఆర్థిక వృద్ధి  –  అసమాతనలు

దేశంలో ఆర్థిక వృద్ధి పురోగమనంలో ఉందని, దేశం ప్రగతి పథంలో దూసుకోపోతోందని, పేదరికం 5 శాతానికి తగ్గిందని కేంద్రం చెబుతున్నది అంకెల గారడీయే తప్ప వాస్తవం కాదని
వ్యాసాలు

‘సమూహ’ సృజనపై ఉన్మాద రాముడి దాడి

సాహిత్య రాముడిని సనాతన రాముడిగానే కొలవాలి. ధర్మావతారుడిగానే భజించాలి. రాముడు రామాయణమనే సాహిత్యరూపం కూడా తీసుకున్నాడు కాబట్టి రచయితలు డీకోడ్‌ చేయబోతే ఉన్మాద రాముడిగా వీరంగం తొక్కుతాడు.
దండకారణ్య సమయం

మన కాలపు భగత్‌సింగ్‌తో కలిసి నిలబడటం కష్టం

ఛత్తీస్‌గఢ్‌లో 29 మందిని చంపిన సందర్భం మొదటగా, బ్రిటీష్ సామ్రాజ్యం భారతదేశంలోని మెజారిటీ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని భగత్ సింగ్ నమ్మాడు. గుర్తుంచుకోండి, అందరూ కాదు
దండకారణ్య సమయం

బస్తర్‌లో జరిగిన నక్సల్ వ్యతిరేక చర్యలో చనిపోయినవారిలో సాధారణ గ్రామస్థులు

భద్రతా దళాలు 2017 సంవత్సరం తరువాత జరిగిన అతిపెద్ద నక్సల్ వ్యతిరేక చర్యగా చెబుతున్న ఘటనలో  బస్తర్‌లో పోలింగ్‌కు పదిహేను రోజుల ముందు, పదముగ్గురిని చంపాయి. వారిలో
Stories

Marriage

“There are five unmarried women in our district committee area. We can ask any of them except Urmila if they
పత్రికా ప్రకటనలు

ఆదివాసులపై  సైనిక దాడిని ఖండించండి

ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి, జాతి హంతక బ్రాహ్మణ హిందుత్వ ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్-బిజెపి గత మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేయడం
కవిత్వం

తల్లులు ఆగ్రహిస్తే కగార్..?

తల్లి బిడ్డకు జన్మనివ్వడంమరో జన్మతో సమానమని తెలిసినాతను మాత్రం బిడ్డకు జన్మనివ్వాలనే అనుకుంటుందిబిడ్డకు జన్మనివ్వడంలో తల్లి ఆనందం అపారంపునరుత్పత్తి సామాజిక విలువ తెలిసిన“తల్లి” గొప్పతనం అదే కదా!ఈ
నివాళి

అరుదైన విప్లవోద్యమ నాయకుడు కా. కోపా ఊసెండి

కామ్రేడ్‌ కోపా కాండె ఊసెండి ఆరు పదులు దాటిన మడిమతిప్పని విప్లవకారుడు. ఆయన విప్లవ ప్రస్థానం మూడు పదుల వసంతాలు. ఆయనకు ఇద్దరు భార్యలు. 9 మంది
ఆర్ధికం

పెరిగిన నిరుద్యోగం – తగ్గిన నిజ వేతనం

వికసిత భారత్‌, అచ్ఛేదిన్‌, అమృత్‌కాల్‌ ఇత్యాది అద్భుతపదజాలంతో ఎన్నికల్లో ఘన విజయాలు సాధించాలని భారతీయ జనతాపార్టీ అనుకుంటూంటే, దేశంలో పరిస్థితులు అంత పచ్చగా ఏమీ లేవని, మోడీ
ఇంటర్వ్యూ

పదముగ్గురు నక్సలైట్ల ఎన్‌కౌంటర్ బూటకమేనా?

(నిజ నిర్థారణకు వెళ్ళి వచ్చాక బస్తర్ జంక్షన్ అనే యూ ట్యూబ్ ఛానెల్ తో సంభాషణ. హిందీ  వీడియోకి తెలుగు అనువాదం) బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.ఈ
కవిత్వం

సాగే ప్రయాణం

విరబూసిన ఆకాశంవికసించిన చిరునవ్వు జల్లు జల్లుకు పులకింతఅమ్మలక్కల పాటలకు దమధమ సాగే వరి నాట్లు దిన దిన చూపంతపెరిగే పైరు వైపే ఎగబడిన మొగిపురుగుసేదతీరే సుడిదోమజాడ లేని
కవిత్వం

వాడి మౌనం వెనుక

వాడి మౌనం వెనుక....ఎన్ని భయానక దృశ్యాలో ...ఎన్ని చెడు కాలాలో .....ఎన్ని నగ్నదేహాల ఊరేగింపులో .....ఎన్ని హృదయంలేని బుల్డోజర్లో ...తెగిపడ్డ మానవ దేహాల ‘ మణిపురా ‘

వీడియో

వసంతమేఘం సబ్‌స్క్రిప్షన్

వసంతమేఘం కొత్త పోస్టుల నోటిఫికేషన్ కోసం ఇక్కడ మీ ఈమెయిల్ ను ఎంటర్ చేయండి

గత సంచికలు

శీర్షికలు

మీ అభిప్రాయాలు

వ్యాసాలు

Operation Kagar: The most savage stage of the brutal war in Dandakaranaya

Dandakaranya, in its decades of revolutionary journey, pioneered several social and cultural experiments that India needs. It has been bearing the brunt of unparalleled violence
వ్యాసాలు

కగార్ ఒక యుద్ధ వ్యూహం

(ఇటీవల ఆపరేషన్ కగార్   మీద  విరసం  ప్రచురించిన *దేశం కార్పొరేట్లకు* అనే పుస్తకానికి రాసిన ముందు మాట ) ఒక యుద్ధ వ్యూహానికి అనేక పార్శ్వాలు వుండవచ్చు. ఒకసారి యుద్ధమంటే ఎదురు దాడి. మరోసారి

‘సమూహ’ సృజనపై ఉన్మాద రాముడి దాడి

జెఎన్‌యు పరిణామాలు – రాజకీయ ప్రాసంగికత

ఈకాలపు స్త్రీవాద కవిత  ‘బొట్టు’

ఛత్తీస్‌గఢ్‌లోశాంతి చర్చలు

ఎరుకల కథలు

అన్నం పెట్టినోల్లని ..

పలమనేరులో  ఆరేడు కళ్యాణమండపాలున్నాయి.అన్నీ కొత్త పేటలోనే వున్నాయి. పాతపేటలో ఒకప్పుడు ఒక చిన్న సత్రం వుండేది, కానీ ఏవో గొడవలు, కోర్టు కేసుల వల్ల అది మూతబడింది.
కాలమ్స్ ఆర్ధికం

అదానీ గుట్టు విప్పిన హిండెన్‌బర్గ్‌

ప్రధాని నరేంద్ర మోడీకి ఎంతో సన్నిహితుడు గుజరాత్‌ వ్యాపారి గౌతమ్‌ అదానీ ఇప్పుడు ఆయన  సిరుల శిఖరాల వెనుక అతి
కాలమ్స్ ఆర్ధికం

వ్యక్తిగత గోప్యతకు చెల్లు చీటీ – నూతన టెలికామ్‌ బిల్లు – 2022

మోడీ పాలనలో పౌరుల వ్యక్తిగత గోప్యత మన దేశంలో ఎండమావిగా మారింది. పెగాసస్‌ వంటి స్పైవేర్‌ను రచయితలపై, ప్రతిపక్షాలపై, సామాజిక
కాలమ్స్ లోచూపు

వర్ణం నుండి కులం దాకా ఒక సృజనాత్మక మార్క్సిస్టు విశ్లేషణ

భారత సమాజాన్ని విదేశీ ఆలోచనాపరులే కాకుండా ఎంతోమంది స్వదేశీ ఆలోచనాపరులు కూడా ఒక చలనరహిత సమాజంగా నేటికీ చూస్తూనే ఉన్నారు.

హెర్‌ వోగ్ట్‌

బజరా ‘మనువాచకం-స‌మ‌కాలీన అనుభ‌వ‌సారం

కార్పొరేట్ల సేవలో మోడీ ప్రభుత్వం