కవిత్వం

ఆక్రమణ సిలబస్‌ను రద్దు చేద్దాం

కొలంబస్కు వ్యతిరేకంగాకొలంబియా యూనివర్సిటీ విద్యార్థి లోకం గొంతెత్తిందివియత్నామ్ సంఫీుభావాన్ని తలపిస్తూఅమెరికా విశ్వవిద్యాలయాల్లోపాలస్తీనియన్ల సంఫీుభావ పోరాటం... ... ...అధ్యాపకుడు కులపతి అయితేపాఠాలు చర్చించడు పాలకుడవుతాడువిద్యార్థులతో కలసినడువడుపోలీసులను పిలుస్తాడులాఠీ చెప్పే పాఠం ఎప్పుడూ అగ్ని పర్వతం నుంచి లావాను నిద్రలేపుతుందితూటా చెప్పే పాఠం ఎప్పుడూతుఫానయి ఎగుస్తుంది... ... ...కొలంబస్ వారసులయిన విద్యార్థులేఆక్రమణ సిలబస్ను ప్రశ్నించారుపోరాట స్వరానికి అండగా నిలిచారునలుపు పసుపు తెలుపుఅన్ని రంగులూ క్యాంపస్లలో సంఫీుభావ రంగులై జ్వలించాయి... ... ...ఇజ్రాయిల్ ఆక్రమణ యుద్ధానికిఅమెరికా ఆయుధాలు సరఫరా చేయొచ్చుకానీగాజాలో శాంతి కోసంక్యాంపస్ను చేతుల్లోకి తీసుకోవద్దంటుందివిద్యార్థులను అధ్యాపకులనుడెమోక్రటిక్ ప్రభుత్వం... ... ...చదువంటే పోరాటమనే రాడికల్ రోజులు గుర్తుకొస్తున్నాయిచదువంటే ఆజాదీ అనే జెఎన్యు పునశ్చరణ
కవిత్వం

ప్రజలు స్వేచ్ఛ కోరుతున్నారు

‘ప్రజలు స్వేచ్ఛ కోరుతున్నారు’ పన్నెండేళ్ల పాలస్తీనియన్‌  బాలుడు పాడిన  పాట (అబ్దుల్‌ రహ్మాన్‌ - ఇష్టంగా అందరూ పిలుచుకునే అబ్దుల్‌ 2021లో గాజాకు చెందిన 11 సంవత్సరాల పసిబాలుడు. ఇరవైలక్షలమంది పాలస్తీనియన్లు నివసించే గాజా స్ట్రిప్‌ ` (సముద్రతీరాన ఒక అంచువంటి భూఖండిక) చుట్టూ గాజాపై బ్లాకేడ్‌ విధించిన ఇజ్రాయిల్‌ భూభాగం చుట్టూ ఒక ఎత్తైన గోడ నిర్మించి గాజానొక బహిరంగజైలుగా మార్చింది. దశాబ్దాలుగా అత్యంత జనసమ్మర్ధం గల ఆ ప్రాంతంలో విమానదాడులు చేస్తూ ఇజ్రాయిల్‌ అలవిగాని హింసావిధ్వంసాలు సాగిస్తున్నది. ముఖ్యంగా 2007లో అక్కడ హమాస్‌ అనే మిలిటెంటు సంస్థ ఎన్నికలద్వారా  అధికారానికి వచ్చినప్పటి నుంచీ మొదలుకొని అమెరికా
వ్యాసాలు

వందేళ్ల ఆర్‌ ఎస్‌ ఎస్‌ కుట్ర- జైలుపాలయిన రాజకీయ ఖైదీలు

జులై 2 చెరబండరాజు అమరత్వం రోజు విరసం ఆవిర్భావసభ  సంఘపరివార్‌ వందేళ్ల ఫాసిజం పై సాంస్కృతిక ప్రతిఘటనా వ్యూహం ప్రకటించే ప్రతిజ్ఞ తీసుకోవడం చాల అర్థవంతంగా ఉంది. ఆయన విరసంలో తన కవిత్వం ద్వారా రచనల ద్వారా ‘ఏ కులమబ్బీ మాది ఏ మతమబ్బీ’ , ‘జగద్గురువులొస్తున్నారు జాగ్రత్త’ వంటి పాటలు, కవితల ద్వారా బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలంతో తలపడినాడు. జీవితాచరణలో ప్రతిఘటించాడు. ఎమర్జెన్సీ కాలంలో ఆయన చెంచల్‌గూడ జైల్లో ఉన్నపుడు విరసం, మరికొందరు విప్లవ పార్టీల,  ప్రజాసంఘాల కార్యకర్తలు, ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి డిటెన్యూలు అందరినీ ఒకే ఆవరణలో ఉంచారు. అట్లా దేశభక్తులను, దేశద్రోహులతో కలిపి ఉంచడాన్ని టైగర్‌