కవిత్వం

తల్లులు ఆగ్రహిస్తే కగార్..?

తల్లి బిడ్డకు జన్మనివ్వడంమరో జన్మతో సమానమని తెలిసినాతను మాత్రం బిడ్డకు జన్మనివ్వాలనే అనుకుంటుందిబిడ్డకు జన్మనివ్వడంలో తల్లి ఆనందం అపారంపునరుత్పత్తి సామాజిక విలువ తెలిసిన“తల్లి” గొప్పతనం అదే కదా!ఈ రోజు ఎందరో కన్న తల్లులుతమ బిడ్డలు తమ కళ్ల ముందులేరని బాధపడుతున్నా, ఎక్కడో కానిపీడిత తాడిత జనం కొరకు రణం చేస్తున్నందుకుమురిసిపోతూ గర్విస్తున్నారు.తల్లి ప్రేమ ఒక్క మాటలో చెప్పలేంఅమ్మ ప్రేమకు కొలామానం ఏది?“కగార్‌” అనేక మంది కన్నతల్లులకుగర్భ శోకాన్ని మిగులుస్తుందిసమాజ మార్పు నూతన శిశువుకుజన్మనివ్వడంతో సమానమనిఎరిగిన తల్లులు సామాజిక మార్పు కోసంబిడ్డల భవిత కోసం భరిస్తున్నారుకానీ, ఆ తల్లులు ఆగ్రహించే రోజువచ్చి తీరుతుందిఎన్ని కగార్‌ లనైనా అది తిప్పి కొడుతూబిడ్డల
కవిత్వం

ఇదేనా స్త్రీల ఉన్నతి?

బుక్కెడు బువ్వ కోసం కార్డు కోసం క్యూ కట్టాలి మోదీ గ్యారంటీ అన్న యోజన అంటూ చప్పట్లు కొట్టాలి ‘ఉజ్వల’తో నిప్పు రాజేస్తే పళ్లెంలోకి బువ్వ చేరుతోంది మోదీ స్మరణతో పొట్ట నింపాలి చీకట్లో, ముఖం చాటేసుకొని సిగ్గుతో బజార్లో దొడ్డికెళ్లక తప్పని దిక్కుమాలిన జీవితాల్లో శాచాలయం మోదీ గ్యారంటీ తల దాచుకోవడానికి నీడ కరువైన జీవితాల్లో ప్రధాన మంత్రి అవాస్‌ యోజనతో సంసారం చేయాలి సమాన హొదా అంటూ సర్పంచు పదవులతో నారీ శక్తికి వందనం అంటూ చట్ట సభలలో రిజర్వేషన్‌లతో అందలం ఎక్కిస్తున్నారు నిర్భయను మరిచిపొమ్మంటున్నారు హథారాస్‌ మనది కాదంటున్నారు కశ్మీర్‌కు అలా జరుగాల్సిందే అంటారు