నాకు హెల్త్ కార్డు అవసరంలేదు
సెప్టెంబర్ 3 కా. ఎంఎస్ ఆర్ అమరత్వ దినం. పాతికేళ్లు నిండకుండానే ఈ విప్లవ కవిని బూటకపు ఎన్ కౌంటర్లో రాజ్యం హత్య చేసింది. విప్లవాన్ని, కవిత్వాన్ని, కళలను ప్రాణ ప్రదంగా భావించే ప్రపంచ ప్రజా సాహిత్యోద్యమ వారసత్వాన్ని ఆయన తన రచనతో, ఆచరణతో జాజ్వల్యమానం చేశాడు. ఎంఎస్ ఆర్ స్మృతిలో ఆయన కవిత్వాన్ని విందాం. కాగడాగా వెలిగిన క్షణం పుస్తకంలోని *సిద్ధంగా ఉండండి*, *పిలుపు*, *హెల్త్ కార్డు అవసరం లేదు* అనే మూడు కవితల ఆడియో మీ కోసం. కవితా గానంః కామ్రేడ్ వడ్డెబోయిన శ్రీనివాస్