అమ్మ
ఒక్కతే
అవును
తాను
ఎప్పుడు
ఒంటరే
కానీ
ఈ భువి పై
ఉన్న
బంధాలకు
అమ్మ
ఒక్కతే
మూలం
అమ్మ
ఒక్కతే
కానీ
ఈ జగతిలో
ప్రతి మనిషి
బలగానికి
తానే కారణం.
అమ్మ
ఒక్కతే
అవును
తాను
ఎప్పుడు
ఒంటరే
కానీ
ఈ భువి పై
ఉన్న
బంధాలకు
అమ్మ
ఒక్కతే
మూలం
అమ్మ
ఒక్కతే
కానీ
ఈ జగతిలో
ప్రతి మనిషి
బలగానికి
తానే కారణం.