జియ్యం గారు
ఆడించేది అట
పాడించేది పాట
వలపట ముఖ్యమంత్రి
దాపట మై హోం అధినేత
అక్రమ సంపాదన కు
విరాళాల కు
దేవుడు — మతం — ఒక దారి
భక్తుల కు కొదువ లేదు
డబ్బు కు తిరుగు లేదు

జియ్యం గారు
చదువు పదవతరగతి ఫెయిల్
ఫార్మ్ కంపెనీ లో లేబర్
నెక్స్ట్ టైపిస్ట్ కొంత కాలం
కాషాయ వస్త్రాల తో
దేవుడు — మతం
హిందుత్వం — స్వర్గం
అంటూ సూక్తులు వల్లిస్తూ
చే ప్పేవి సూక్తులు –దూరేవి ??????

కోట్ల కర్చుతో
సమతా మూర్తి
రామానుజ చార్యుల విగ్రహం
స్థాపన
నూరు ఎకరాల భూమి లో
statue of equality పేరుతో
విగ్రహం
నాడు బ్రహ్మ కుల సంగానికి
నాయకుడు — రామానుజా చార్యులు
దేవుడు కాదు

ఏళ్ళ తరబడి
మన దేశాన్ని సర్వనాశనం చేసింది
బ్రాహ్మణులే
ప్రతిదాన్ని రహస్యం చేసారు
పుక్కటి పురాణాలు వల్లించారు
కర్మ కాండ ని సృష్టి౦చారు
బ్రాహ్మణ సంస్కృతిని
దేశ ప్రజల మీద రుద్ది
తప్పుడు సమాచారాల తో
గ్రందాల ను సృష్టించి –రాసి
దేనికి ?? ఎందుకు —
యింకా ఎంతకాలం ???
కులం – మతం -ప్రాంతం
భాష అనే అడ్డుగోడలు
మన మధ్య ??

నేటికి
ఆకలి తో అలమటిస్తూ
గూడు లేక
ఎండలో ఎండుతూ
వాన లో తడుస్తూ
బతుకుతున్న జనాని కి
కోట్ల కొద్ది ఖర్చు తో
విగ్రహాలు అవసరమా

the rich worry about bigger things
the poor worry about small things
సమతా మూర్తి
సమానత్వం ఏది
ఆలోచనలు మారేది ఎప్పుడు
ఎన్నడు
జనం తిరుగాబాడాలి
ప్రశ్నించాలి
ఆర్థిక సమానత్వానికి
అగ్రకులాల రాజరికానికి
వారసత్వ పాలనల కు
కుల మత బెదా ల కు
చరమ గీతం పాడటానికి
మరో స్వతంత్ర పోరాటం చేయక తప్పదు
అవ స ర ౦

Leave a Reply