బిర్యానీ తినిపించి బంగ్లా రాయించేసుకొన్నాక
కత్తి చేతికందించి మెడ తెంచుకుపోయాక
మత్తు దిగేక అస్తుబిస్తుగా మిగిలేక
ఓ మనిషీ
ఓ మనీషి
ఓ మహర్షీ మాయమయ్యాక
కలి ఉలి ఆగింది
శిలకు ఆకలి మొదలైంది…
బిర్యానీ తినిపించి బంగ్లా రాయించేసుకొన్నాక
కత్తి చేతికందించి మెడ తెంచుకుపోయాక
మత్తు దిగేక అస్తుబిస్తుగా మిగిలేక
ఓ మనిషీ
ఓ మనీషి
ఓ మహర్షీ మాయమయ్యాక
కలి ఉలి ఆగింది
శిలకు ఆకలి మొదలైంది…