ప్రపంచాన్ని క్షుణ్ణంగా చూసిన వాడు బహు ధ్రువ ప్రపంచాన్ని వర్ణించిన వాడు వైరుధ్యాలను పసిగట్టి ఇంటర్ రిలేషన్ షిప్ కు దారులు వేసిన వాడు అవిశ్రాంత యోధుడు మాతృభూమి రక్షణకు నిలిచిన వాడు గుండె నిశబ్దాన్ని హేళన చేసిన వాడు కాలం వీరులకే సలాం చేస్తూందన్నాడు ఓ మహాకవి అది నీవే కదా మిత్రమా నీవే కదా నేటి వీరుడవు.

Related Articles
కుకవులు
చంద్రయాన్ మీద కవితలు ప్రశంసలై రాలుతున్నాయి దేశంలో స్త్రీలను మనువాదులు నగ్నంగా నడిపిస్తే కలాలు చూస్తూ మనకెందుకులే అనుకుంటున్నాయి మన జాతి కీర్తి ఆకాశంలోకి రాకెట్లలా దూసుకుపోతుందని అక్షరాలతో నమ్మబలికి, రోడ్ల మీద ఆదివాసీలపై
అడవి దేవత
ఆమాస రేయి అడవిలో నెత్తుటివాన కురుస్తున్న వేళ .. ఆమె .. తెగినపేగుల్ని ముడేసుకొనీ జల్లెళ్లయిన ఒరిగిన వీరుల దేహాల్లోంచి చిమ్ముతున్న నెత్తుటిదారను కడవలకెత్తుకొనీ .. వాగులో కలుపుతోంది ! వాగు .. ఎరుపెక్కిన