తాను చిరునవ్వు,
చిరునామా,
రాజ్య భోజ్య భస్మ ప్రాకారాల నిర్మిత కటకం….
తాను దూరతీరాల సుదర్శన జనతన జాగృత ఆనంద దాయక కటకం…..
విచ్చితి చిత్తంబుల చిరు కానుకుల ఘనీభవించే ఘీంకార కటకం….
దారిద్రయ విముక్త దర్శన భాగ్యపు కథ కథల కటకం….
అహో నావయవ్వన లోకపు దృక్పథాల చరమగీతపు
హాహాకారపు కటకం….
వస్తున్న వీస్తున్న దండకార్యపు కార్యకదనపు కటకం…..
కనుల కావ్యపు కాలాతీత కార్యం ప్రమోద ప్రధాన ప్రదీప కటకం……
విప్లవ కటకం అది విప్లవకటకం….