"జనగన మన" పాడకుండా ఉంటే దేశ ద్రోహి అయ్యే ఫాసిస్ట్ దేశంలో నీవు జాతి కోసం గొంతెత్తవు మనల్ని మనుషులుగా గుర్తించని నేల లో మనకు స్వేచ్ఛ కావలన్నావ్.. ద్వేషం కక్కే హిందూ మతోన్మదాం పై ప్రేమ గెలవాలన్నావ్.. జీవించే,మాట్లాడే హక్కును చిదిమేసిన నగ్నపు రాజ్యానికి నీ మాట తూటాల కనిపించింది.. నిన్ను "హజర్ దిన్" బందీ చేసి తాను గెలిచాను అనుకుంటుంది.. తనకు తెలీదు అది ని ముందు మొకరిల్లిందని...
( ఢిల్లీ యూనివర్సిటీ హిస్టరీ రీసెర్చ్ స్కాలర్ ఉమర్ ఖలీద్ ని బందీ చేసి 1000 రోజులు అవుతున్న సందర్భంగా)
NOT RIGHT //NOT CORRECT —NEEDS FREEDOM FOR EVERY ONE