వ్యాసాలు

సుప్రీం కోర్టు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి

ఒక రాష్ట్రంలో అలజడి సృష్టించి, అల్లకల్లోలానికి  అనుమతించి, ఆపై కోర్టు ముందు నిలబడి పరిస్థితి అదుపు లో ఉన్నట్లు నటించడం అధికారపార్టీకే చెల్లింది. ఏది ఏమైనా ఈ దారుణహింసకు కారణాలు తెలుసుకోవాల్సిన బాధ్యత సుప్రీం కోర్టు కు ఉంది. భద్రతా సిబ్బంది శుక్రవారం మణిపూర్ లోని హిల్స్ వ్యాలీ సెక్టార్ లోని సున్నిత ప్రాంతాల్లో  జాయింట్ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించింది. సోషల్ మీడియాలో కనిపిస్తున్న  వీడియోలు మణిపూర్ లోని ఒక సమూహానికి చెందిన మహిళలపై బహిరంగంగా దాడి చేసిన నివేదికలు మతోన్మాద వ్యక్తీకరణలో ఒకటి. భారత అత్యున్నత న్యాయస్థానం ఆలస్యంగా అయినా పరిస్థితి పై స్పందించింది. "మేం తీవ్ర