సమీక్షలు

మనకు తెలియని శికారిలు

కర్నూల్ రాజవిహార్ సెంటర్ అత్యంత ఖరీదైన మనుసులు తిరుగాడే ప్రాంతం.పెద్దపెద్ద షాపింగ్ మాల్స్, బహుళ  అంతస్థుల భవనాలు, సామాన్య మానవుడు అడుగు పెట్టలేని మౌర్య ఇన్ హోటల్, మెడికల్ కాలేజీ హాస్టల్, ఆధునికత పేరుతో కట్టేబట్ట కరువై ఖరీదైన  కార్లలో తిరిగే మనుషులు( చిరిగిన జీన్స్). వీటన్నిటి మధ్య ఎండిన ఎదకు చిన్నపిల్లను అతికించుకుని అడుక్కునే మహిళలు. వారికి తోడు చెదిరిన జుట్టు, చిరిగిన బట్టలతో వాహనాల పొగ మొత్తం మొఖానికి పులుముకుని నడుస్తూ అడుక్కునే బాలికలు. వారి దీనస్థితి  చూసి  ఎవరూ  జాలిపడరు. ఎందుకంటే వాళ్ళు "శికారీలు". మా చిన్న తనంలో శికారీలు అప్పుడప్పుడు అడుక్కోవడానికి మా
వ్యాసాలు

ఆంధ్రప్రదేశ్  ఎన్నికలు: ముందు నుయ్యి, వెనుక గొయ్యి

మేం ఎం.ఏ చదువుతున్నరోజుల్లో  మా ప్రొఫెసర్ ఒకాయన తరచుగా “There is nothing to choose between two fools” అనేవారు. ఎవరిని గురించో ఇప్పుడు జ్ఞాపకం లేదనుకోండి. కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు  “There is nothing to choose among these cheaters” అని జగన్, పవన్, బాబు, బిజెపి ల  గురించి అనాల్సిరావడం ఒక విషాదమoదామా? లేక ఈ బూటకపు ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా వేరే ప్రత్యామ్నాయాలు లేవని సరిపుచ్చుకుందామా? మొన్నటివరకు జగన్ ప్రత్యక్ష మద్దతు తీసుకుంటూ, అతనికి   పరోక్ష మద్దతునిస్తూ, అతన్ని అరెస్టుల నుండి కాపాడుతూ వచ్చిన కమలనాథులు ఇప్పుడు అకస్మాత్తుగా తెలుగుదేశంతో జత
కవిత్వం

గాజా కవితలు రెండు

ఒకటి: లోహ సందర్భం నిర్భయత్వానికి చాలా సార్లు తోడు దొరకదు! భీరువులు జనాభాగా నిండిపోయిన ప్రపంచం కదా! దాహం వేసినప్పుడు దాహమే తోడు ఆకలేసినప్పుడు ఆకలే దోస్తు పక్క మీద కళ్ళ నుంచి దొర్లిన కలత కలలా "హింస" మీద పడి రక్కడానికి ఎప్పుడూ సిధ్ధంగా ఉంటుంది డ్రోన్లు నెత్తి మీద ఆడుతున్నపుడు బాంబుల కంట్లో కన్ను పెట్టి చూస్తూ ప్రాణాన్ని ఉగ్గబట్టుకోవాలి పక్కన పడి విచ్చుకునే అగ్నిదాహానికి ఆహుతైపోకుండా కాపాడుకోవాలి ఆయుష్షుకీ, మృత్యువుకీ మధ్య గీతలన్నీ కరిగిపోయిన కాలపు సందిగ్ధత లో స్పష్టమైన చూపుతో ముందుకెళ్ళాలి దుమ్మూ - ధూళీ, పొగను పీలుస్తున్న గాలి ఊపిరితిత్తులను శుభ్ర