మణిపూర్ ప్రజల బాధలు అంతమయ్యేదెలా?
హింస ప్రారంభమైన మూడేళ్ల తర్వాత కూడా, మణిపూర్ సమాజంలోని చీలికలు లోతుగా ఉన్నాయి; సాయుధ బృందాల పహారాలో ఉన్న కందకాలు, బఫర్ జోన్ల ద్వారా విభజితమై ఉన్నాయి. ఇది మన కుళ్ళిపోయిన సమాజంలోని నిస్సహాయుల, మూగబోయిన వారి విన్నపం. ప్రస్తుత పరిస్థితుల వల్ల మన సమాజం దారుణం నుండి మరింత దారుణస్థితికి మారుతోంది. భీభత్సం, మారణకాండ, అత్యాచారం, అవినీతిల వల్ల ప్రజలు ఆనందాన్ని పంచుకోవడం, తమ జీవితాన్ని ఆస్వాదించడం మర్చిపోయారు... ఈ బాధను అంతం చేయడం ఎలా? మణిపూర్లో హింస ప్రధానమైనదిగా మారడానికి మూడేళ్ల ముందు, 2020లో 'షూటింగ్ ది సన్' అనే నాటకం కోసం ఒక మణిపురి










