ఆకాశపు అంచుపై
మా ఆకలి అడుగులు
బతుకుని బ్యాలెన్స్ చేస్తూ
జీవిత చక్రంలో అడుగులు వేస్తు
వినీల తీగపై నడకను నేర్చుతూ….
Related Articles
ఇనుప మేకుల భూమి
భూతల్లి ఎదపై నాటిన ఇనుప మేకులు ఎవరి ఆకలిని తీర్చగలవు? ఎంత పచ్చదనాన్ని తుంచగలవు?? ఆ సిమెంట్ బ్యారి గేట్లు ఎవరి ఇంటికి గోడలుగా నిలబడగలవు? ఎంత ధైర్యాన్ని అణచగలవు?? గాలిలో ఎగిరే డ్రోన్లు
పదేళ్ల పచ్చి గాయం
ఎలాగైతేనేం ఉబికి వచ్చే కన్నీటికి ఇసుక గూడంత విరామం దొరికింది ఆ మధ్యానం అన్నం కుండ దించుతుండగా చెవులకు లీలగా తాకిన వార్త పళ్ళెంలో మొదటి ముద్ద అతని కోసమే కలుపుతున్నట్టు స్కూలు నుంచి
నాదొక చివరి కోరిక
నా చిట్టి చేతుల్తో అనేకసార్లు నా మొఖాన్ని తడుముకున్నాను నా చిట్టి చేతుల్తో అనేకసార్లు నా కన్నీళ్లను తుడుచుకున్నాను నా చిట్టి చేతుల్తో అనేకసార్లు ఆకలంటూ నా పొట్టను పట్టుకున్నాను బాంబుల శబ్దానికి ఉలిక్కిపడి