ఆకాశపు అంచుపై
మా ఆకలి అడుగులు
బతుకుని బ్యాలెన్స్ చేస్తూ
జీవిత చక్రంలో అడుగులు వేస్తు
వినీల తీగపై నడకను నేర్చుతూ….

Related Articles
శ్వాసించడం నేర్పింది
ఎదసిరల్లో నెత్తురే కాదుఅప్పుడప్పుడుభాషా ప్రవాహాలను శ్వాసింపజేయాలి నేనీరోజు ఊపిరి సరిగ్గాతీసుకోలేదంటేనా భాషను నేను సరిగ్గా మాట్లాడకపోవడమేపడుకున్నప్పుడు కళ్ళు మూసుకుంటేఅక్షరాలుమెదడులో భాషా క్రీడలాడుతాయి నేనుయింగులీషు రైముల రైలుపట్టాలమీదపరిగెత్తలేకపోవచ్చునా భాషా సంద్రంలోసంపూర్ణంగా స్నానం చేయగలనుభాష నేను నిర్మించుకున్న
బుల్డోజర్కేమి తెలుసు
బుల్డోజర్ కేమి తెలుసుతాము ఎవరిల్లు కూలుస్తున్నామొననీ అది ఇటుకల ఇల్లేగావొచ్చుగానిఒక నిండైన ప్రాణంగల ఇల్లు చచ్చిపోతుంది నిరంకుశుడైనరాజుతన కోటలో కూచునినిరాయుధులైన,నిస్సహాయులైనప్రజల ఇళ్ళను కూల్చివేయిస్తున్నాడు రాజెప్పుడూస్వయంగా ఇల్లు కట్టుకోడుఅతని భవంతికోసంఎత్తిన రాళ్ళలోఅతనిచెమటగాకప్రజల చెమట రక్తం కలగల్సి
ద్రవిడ పిడికిలి
మేముయజ్ఞవాటికల పొగలో పుట్టలేదుమట్టి వాసనలో పుట్టాంచెమట చుక్కల్లో పెరిగాంనాగలి మొనతోభూమి నుదుటిపైమా భవిష్యత్తును రాసుకున్నాం! మా సంస్కృతిమంత్రాల మాయ కాదుమనిషి శ్రమకుమొక్కుబడి పెట్టే సంస్కృతి! మా దేవాలయంరైతు దున్నిన నేల,మా మంత్రంకార్మికుడి సుత్తి శబ్దం,మా



