తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతూ దాదాపు 7500 మంది సంతకాలు చేశారు. అందులో కొందరి పేర్లు కింద ఇస్తున్నాం
1) ప్రొ. హరగోపాల్
2) జస్టిస్ చంద్ర కుమార్
3) ప్రొ. డి. నర్సింహా రెడ్డి
4) ప్రొ. ఘంటా చక్రపాణి, వైస్ ఛాన్స్లర్, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ
5) కె. శివారెడ్డి, కవి
6) కె. శ్రీనివాసరెడ్డి, మీడియా అకాడమీ చైర్మెన్, తెలంగాణ
7) అల్లం నారాయణ, మాజీ సంపాదకుడు, నమస్తే తెలంగాణ, మీడియా అకాడమీ మాజీ చైర్మెన్
8) కె. శ్రీనివాస్, మాజీ సంపాదకుడు, ఆంధ్రజ్యోతి
9) పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్టు
10) దేవులపల్లి అమర్, సీనియర్ జర్నలిస్ట్, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్
11) తెలకపల్లి రవి, మాజీ సంపాదకుడు, ప్రజాశక్తి
12) ప్రొ. సి. కాశీం, ప్రిన్సిపాల్, ఆర్ట్స్ కాలేజ్, ఓయూ
13) ప్రకాష్ రాజ్, సినీ నటుడు
14) తమ్మారెడ్డి భరద్వాజ, సినీ నిర్మాత, దర్శకుడు
15) ఎన్.వేణుగోపాల్, సీనియర్ జర్నలిస్ట్, వీక్షణం ఎడిటర్
16) దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ
17) ప్రొ. కె. సీతారామారావు, మాజీ వైస్ ఛాన్స్లర్, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ
18) ఎల్వికె రెడ్డి, రిజిస్ట్రార్, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ
19) ప్రొ. విజయ్
20) స్కైబాబా, రచయిత
21) అఫ్సర్, కవి, రచయిత
22) వాసిరెడ్డి నవీన్, కథా సాహితి
23) నందిని సిధారెడ్డి, కవి
24) శ్రీధర్ దేశపాండే, రచయిత
25) పసునూరి రవీందర్, రచయిత, జర్నలిస్టు
26) బమ్మిడి జగదీశ్వరరావు, రచయిత
27) కృష్ణాబాయి, రచయిత్రి
28) ఎస్. జీవన్ కుమార్, మానవ హక్కుల వేదిక
29) కె. సజయ్, రచయిత్రి, జర్నలిస్టు
30) నాళేశ్వరం శంకరం, కవి
31) ప్రసాదమూర్తి, కవి, సీనియర్ జర్నలిస్టు
32) పసునూరి శ్రీధర్ బాబు, జర్నలిస్టు
33) పి. శశి కుమార్ రెడ్డి, ఎడిటర్, తెలుగు ప్రభ
34. సి. ఉమామహేశ్వరరావు, సినీ దర్శకుడు
35. వేణు ఉడుగుల, సినీ దర్శకుడు
36. బాజ్జీ, సినీ దర్శకుడు
37. అంబటి నాగయ్య, తెలంగాణ విద్యావంతుల వేదిక
38 . నిజం శ్రీరామ్మూర్తి , ప్రముఖ పాత్రికేయుడు
39 . జయరాజు , ప్రముఖ వాగ్గేయకారుడు