కవిత్వం

కొత్త పొద్దు

కబళించే కార్పొరేట్ సమయంలో దట్టమైన టేకు వనంలో తుపాకీల మోత వినిపిస్తుందిఆకుపచ్చని అడవిలో ఎరుపు చిమ్మిందిఎన్ని గడ్డిపోచలు ఆక్రోశం తో రగులుతున్నాయి మోదుగుపూలు కొద్ది నీళ్ళల్లో మరుగుతున్నాయిఇంకినాకా రసాన్ని కలంలో పోసి కసిని పాళీ వెళ్ళగక్కుతుంటే చావులను నిరసిస్తూ వ్రాస్తున్నాకాగితం ఎర్రబారిన అక్షరాలతో మెరుపులు సృష్ఠిస్తుంది కుంగిన పొద్దు మళ్ళీ ఉదయించే లోపుసరికొత్త పొద్దు వైపు నా అక్షరాలు పయనిస్తాయి!
వ్యాసాలు

Caste and Religion in the 18th Lok Sabha Election

Introduction Election result of the 18th Lok Sabha is out. RSS-BJP’s dream of above 400 is decimated. RSS-BJP did not spare caste and religion for their political gains, like all other elections.  BJP was in the forefront but it was not alone in using caste and religion for political gains. These two identities, particularly caste as a peculiar character of Indian society have always been part and parcel of the
మీరీ పుస్తకం చదివారా ?

ఇంకెన్నాళ్ళీ యుద్ధం?

“నీ దేవుడైన  యెహోవా నీ కనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు, నీ తండ్రిని, నీ తల్లిని సన్మానింపుము., నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగిలకూడదు. నీ పొరుగువాని మీద అబధ్ధ సాక్ష్యము చెప్పకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని యెద్దునైనను, అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు.’’ (బైబిల్‌ లోని పాత నిబంధన  గ్రంథం నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం నుండి 17 వరకు) ఈ మాటలు ఇజ్రాయల్‌ ప్రజలొక్కటే కాదు, బైబిల్‌ను బలంగా నమ్మే నేతలకు తెలీదా? పైన పేర్కొన్న బైబిల్‌ వాక్యాలకు
విశ్లేషణ

అంతిమ యుద్ధ సమయంలో జీవన సంఘర్షణల తాజా  చిత్రణ ‘విస్తరణ’ కథ

అరుణతార జులై  కథల సంచికలోని పాణి కథ ‘విస్తరణ’సమకాలీన ప్రపంచంలోని జీవన సంఘర్షణలను చిత్రించింది. విధ్వంసం, నిర్మాణం, విస్తరణ  అనేవి విరుద్ధ శక్తుల దృక్పథాలను బట్టి ఉంటాయి. వాటిని వర్తమాన జీవితంలోని అనుభవాల నుంచి, ఉద్వేగాల నుంచి, అవగాహనల నుంచి చిత్రించిన తాజా కథ ఇది. దేశంలో వివిధ రూపాలలో వేళ్ళూనుకుంటున్న ఫాసిజం తనకు అడ్డుగా నిలుస్తున్న ఆదివాసీ ప్రాంతాలలో జరుగుతున్న పోరాటాలే లక్ష్యంగా దేశాన్ని హిందూ కార్పొరేట్ల గుప్పిట్లో పెట్టడానికి గత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ మొదలు పెట్టింది. ఆ తర్వాత వేగవంతమైన కార్పొరేటీకరణకు అనుగుణంగా  హిందుత్వ శక్తుల చేతిలో అది ఆపరేషన్‌ సమాధాన్‌గా మారింది.  
కవిత్వం

మహమూద్ కవితలు మూడు

1 నది స్వప్నం కొద్ది రోజుల్నించిఏరు కలలోకి వస్తోందికళ్ళలో తడిని ఒదలిపోతూ ఉందితీరైన వరుస లాగాస్వప్నాల మీద స్వప్నాలువాటి మీద నదీ పాదముద్రలుఏరు మన్నులో కలిసిపోయిన అనేకానేకజ్ఞాపకాలునేను నవ్వుతున్నప్పుడునా లోంచిజలపాతంలా జారుతుంది నదిమౌనంగా ఉన్నప్పుడుమైదానం పై పారుతున్నట్టునిలకడ పడుతుందినది నన్ను గుర్తు పెట్టుకుందినేను నదిని దేహం చేసుకొన్నానుఅందుకే నేను తన ఉనికినినది నా జీవితంనదిదిఓ సమకాలీన వాస్తవ ప్రవాహంఎండిపోని జ్ఞాపకాల స్రవంతిపుట్టుకతో యవ్వనం నది మాత్రమేపొందుతుందిమరణించినట్టనిపించేపునర్జన్మ దానిదినదిని చంపేస్తామనిఆయుధాలతోబయలుదేరుతారు కొందరుఅలాంటివారు ఎందరుకొట్టుకు పోయారో ప్రవాహంలో...నది నా కలలోకి వస్తూనే ఉందిఒక్కోసారి ఉగ్ర రూపంతో..ఒక్కోసారి ప్రశాంత వదనంతో..****2 పిల్లకాలువ! ఎండలో మాగిన ఎడారి నాలుకగుప్పిట పట్టుకు దొరకనిహృదయ స్పందన ఇసుకజలధారకు
వ్యాసాలు

సభ్యత  ఆదివాసులే  నేర్పించగలరు

మానవ సమాజం ఉత్పాదక శక్తులను ఎంతగా అభివృద్ధి చేసినా, ఎన్ని శాస్త్రీయ ఆవిష్కరణలు చేసినా, ఎన్ని సాంకేతిక నైపుణ్యాలు సాధించినా, ఎన్ని అధునాతన పరికరాలను తయారు చేసినా, అది నాగరికత  ప్రాథమిక పాఠాలను కూడా నేర్చుకోలేదని వాస్తవాలు గొంతు చించుకొని చెబుతున్నాయి. సభ్యత అనే ఈ ప్రాథమిక పాఠాన్ని ఆదివాసీ  సమాజం మాత్రమే నేర్పించగలదు. మొదటి పాఠం - మనిషి ప్రకృతిని జయించలేడు, దానితో సాంగత్యాన్ని ఏర్పరచుకోగలడు.  ఆదివాసేతర నాగరికత, ఆధునిక సమాజం ఆదివాసీల నుండి నేర్చుకోవలసిన మొదటి పాఠం ఏమిటంటే, మనిషి ప్రకృతిని జయించాడని లేదా జయించగలడు అనే ఆలోచనను ఎప్పటికీ వదిలివేయాలి. ప్రకృతి నియమాలను తెలుసుకోవడం
stories

Unvanquished

It was the month of December. The night was chilly, the air crisp and still. The full moon hung low, casting its silver glow upon the world. There was heavy dew. Kumari stepped out of the tent after packing the necessary things for the next day’s journey. Cold breeze struck her face. She shivered and her teeth chattered. She rubbed her hands together and placed them on her cheeks. It