విశ్వగురు బసవన్నే… ‘నమో’ కాదు..
ఈ భూమి శ్రమజీవులదని ఈ శ్రమలోనే సమాజం నిర్మితమైందని సమాజంలో కులం లేదు మతం లేదు మానవత్వమే ఈ సమాజానికి జీవనాధారం అని చాటి చెప్పిన విశ్వగురు బసవన్న. సామాజిక మాధ్యమాల్లో నరేంద్ర మోడీని విశ్వగురుగా అభివర్ణిస్తూ పోస్టింగులు పెట్టి బసవన్నను మతోన్మాదులు సాంస్కృతిక విప్లవకారుడుగా 12వ శతాబ్దంలో అసమాన తలపై కులవివక్షపై ఆధిపత్య ధోరణిపై తన ప్రవచనాలతో సాంస్కృతిక విప్లవానికి పునాదులు వేసిన మహోన్నతమైన సంస్కర్త బసవన్న. 12వ శతాబ్దంలోనే కార్మిక వర్గం నా అస్తిత్వం అంటూ ప్రకటించిన గొప్ప విప్లవకారుడు. ఆ మహనీయుడిపై ఇటీవల కాలంలో కన్నడ భాషలో బసవన్న మత్తు అంబేద్కర్ అద్భుతమైన పుస్తకం