ప్రజా యుద్ధంలో, ప్రత్యామ్నాయ నిర్మాణంలో పాక హనుమంతు
ప్రజాయుద్ధ నాయకుడు, దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జి, మావోయిస్టు ముఖ్య నేత కామ్రేడ్ పాక హనుమంతు అలియాస్ వుయికె గణేష్ డిసెంబర్ 25న ఒడిశా లో అమరత్వం, 28వ తేదీన అన్ని ఆటంకాలను, కుట్రలను దాటుకొని పోరాటాల నల్లగొండ జిల్లా, చండూరు మండలం, పుల్లెంల గ్రామంలో తను పుట్టిన గడ్డమీద ఆ మహా నాయకుడి పార్థివ దేహానికిఅత్యంత గౌరవపూర్వకంగా జరిగిన అంతిమయాత్రలో అంతే చైతన్య పూర్వకంగా వేలాదిమంది పాల్గొని ఎర్రెర్రని నివాళులు అర్పించిన సందర్భంగా గణేష్ అన్నకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు, (2000 సంవత్సరం నుండి 2013 వరకు సంబంధించినవి). ఇప్పుడు ఆపరేషన్ కగార్ ను భూతద్దంలో చూపెడుతూ, దాని










