పెరుగుతున్న కుబేరులు, అప్పుల్లో ప్రభుత్వాలు
వరల్డ్ ఆఫ్ డెబ్ట్ రిపోర్ట్- 2025 ని ఐక్యరాజ్యసమితి వాణిజ్యం, అభివృద్ధి కాన్ఫరెన్స్ (యుఎన్సిటిఎడి) ప్రచురించింది. 2024లో ప్రపంచ ప్రజారుణం రికార్డు స్థాయిలో 102 ట్రిలియన్లకు చేరుకుంది. ప్రపంచ జనాభా 820 కోట్లు. తలసరి సగటు అప్పు ఒక్కరికి రూ 11 లక్షలు ఉంటుంది. ప్రపంచ జిడిపి 110 ట్రిలియన్ డాలర్లు కాగా ప్రపంచ రుణం 102 ట్రిలియన్ డాలర్లు ఉంది. అంటే మొత్తం జిడిపిలో 93 శాతం వరకు రుణం ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రమైన రుణ భారాన్ని మోస్తున్నాయి. ఈ నివేదిక 2024 వరకు దృష్టి సారించినప్పటికీ, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇవాళ ఆరోగ్యం,