హస్ దేవ్‍ను కాపాడుకుంటాం
10 ఏళ్లకు పైగా గడిచిపోయింది, హస్‌దేవ్‌లో జరుగుతున్న చెట్ల నరికివేతను, బొగ్గు తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిరసనలు నిరంతరం కొనసాగుతున్నాయి. అయితే, 10 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ ఎలాంటి తార్కికమైన ప్రభావం లేదా ఫలితం రాలేదు. వాస్తవానికి, కార్పొరేట్ - ప్రభుత్వాల మధ్య బంధం చాలా బలంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులే ఏర్పడతాయి. మనం నీరు, భూమి, అడవులను కాపాడటానికి ప్రయత్నించాలి. మనం ఈ విధ్వంసాన్ని ఆపకపోతే, మానవ నాగరికతకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ పోరాటం కేవలం హస్‌దేవ్ ఆదివాసులది మాత్రమే కాదు. ఇది మొత్తం సర్‌గుజా డివిజన్ ప్రజల పోరాటం. మనం గెలిపించిన ఎంపీలు