కథలు

అలర్జీ

తూర్పు దిక్కున సూర్యుడు ఇంకా పూర్తిగా బయటకు రాకముందే, తిరుపతి చుట్టూ ఉన్న శేషాచలం కొండలు గాఢ నిద్రలో ఉన్నట్లు నిశ్శబ్దంగా ఉన్నాయి. ఆ కొండల భారీ ఆకారాలు ఆకాశం అంచున ఒక ముదురు రంగు సిరా మరకలా విస్తరించి ఉన్నాయి. పట్టణం ఇంకా పూర్తిగా మేల్కొనలేదు. అప్పుడప్పుడే పాల వ్యానుల శబ్దాలు, పక్షుల కిలకిలలు వినబడుతున్నాయి. ఉదయం 5 గంటలు. అలవాటు ప్రకారం శారద కళ్లు తెరిచింది. ఆమె వయసు 38 ఏళ్లు. చూడటానికి చాలా సాధారణమైన, ప్రశాంతమైన గృహిణి. తిరుపతిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఆమె నివాసం. బాల్కనీలో నిలబడితే ఎదురుగా భారీగా కనిపించే కొండల వరుస
కథలు

శివ శివ!

ఏడుపు ఆపుకోవడమే కాదు, వొక్కోసారి నవ్వాపుకోవడం కూడా కష్టమే! అయితే మనం దేనికి నవ్వుతున్నామో మన చుట్టుపక్కల వాళ్ళకి బోధపడనప్పుడు నవ్వుతున్న మనం యేడవక తప్పదు! నవ్వుగురించి చెప్పబోయి నా యేడుపు గురించి యెందుకు గాని, కథలోకి వస్తే, నేనున్నాను. నా పక్కన మా యోగా బ్యాచంతా వున్నారు. “శివ శివ అననేలరా...” పాట స్టీరియోలో వస్తోంది. ఆ పాట కూడా నవ్వుతూనే మొదలైంది. జానకిగారి గొంతు కదా, ఖంగుమంటూ తాడు లేకుండానే కట్టిపడేసింది నన్ను. “శివ శివ అననేలరా... కౌగిలిలోనే కైలాసమందగా. కౌగిలిలో-నే కైలాస మీయగ, శివ శివ అననేల-రా...” పాట పాదరసం కదా, యెక్కడికైనా జారుతుంది,
కథలు

ఉక్కుకోట

(ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు కా. రేణుక రాసిన క‌థ ఇది. ఆయ‌న అమ‌ర‌త్వం సంద‌ర్భంగా పున‌ర్ముద్ర‌ణ‌- వ‌సంత‌మేఘం టీం) కుడి చేతిల ప్లాస్టిక్ లోటతోటి నీళ్లు పట్టుకొని నడుస్తాంది రాజవ్వ. చూస్తే దొడ్డికి పోతున్న దానిలెక్క వుంది. యాభై యేండ్ల వయసుండొచ్చామెకు. శాయనలుపుతోటి ఎత్తుగా, ఎత్తుకు తగ్గ దొడ్డుతోటి వుంది. ఇంచుమించు సగం నెత్తి నెరిసింది. కొంచెం దూరం నుంచి ఆమెనే అనుసరించి నడుస్తున్నడు స్వామి. సుమారు వ•ప్పయ్యేండ్ల వయసుతోటి, బక్కపలుచగ పొట్టిగ ఉన్నడాయన. అంగీ తొడుక్కొని, దోతీ కట్టుకున్నడు. కాళ్లకు చెప్పుల్లేవు. నెత్తిమీద గొంగడి కప్పుకొని దానిమీద ఒక బస్త
కథలు

ష్…

“ఏదీ ‘ఆఁ’ అను...” చెప్పినట్టే ‘ఆఁ’ అని నోరు తెరిచాను. నేనేమీ శ్రీకృష్ణుడిలా మట్టి తినలేదు. ఆ వయసు కూడా కాదు. మా అమ్మ యశోదమ్మ అసలే కాదు. నా నోట్లో విశ్వం కనిపించలేదు. ‘బాపురే పదునాల్గు భువన భాండంబులు’ అని చూసినవాళ్ళూ ఆశ్చర్యపోలేదు. “నాలుకమీద పాచి తప్ప మరేమీ లేదు” మాట విని, ‘ఊర్ధ్వలోకాలూ అధోలోకాలూ వుంటాయా మరి’ అని నేనూ నవ్వుకున్నాను. “పిల్లాడు భయపడకుండా నవ్వుతున్నాడు...” “వయసుకొస్తున్నాడు కదా? అలాగే వుంటుంది...” నవ్వుతూ మాట్లాడుకుంటున్నవాళ్ళనీ వాళ్ళచేతుల్లోవున్న సరంజామాని చూసి చెప్పకేం భయం వేసింది. ప్రోత్సహిస్తూ యెవరో భుజం తట్టారు. “ఏం కాదు, సున్తీ చేసినట్టు... జెస్ట్...
కథలు

బలహీనులు?

అప్పటికే నడవబట్టి మూడు గంటలవుతోంది. అందులో గుట్టలు ఎక్కడం. శరీరమంతా పులిసి పోయినట్టుగా ఉన్నది. విపరీతమైన చెమటలు. పిక్కలన్ని గట్టిగ అయిపోయి గుట్ట దిగడం ఇంకా కష్టంగా ఉంది. సాధారణంగా దిగడం సులువు అనుకుంటారు కానీ దిగడమే చాలా కష్టం. అదీ గుట్ట ఎక్కిన వెంటనే మళ్లీ కిందకు దిగడమంటే ఇంకా కష్టం. బరువంతా మోకాళ్ల మీదనే పడ్తది. మరీ క్రాస్‌గా దిగాల్సి వస్తె, కాళ్లు వణుకుతుంటాయి. అసలు కాళ్లకు బలమే లేనట్టు ఎక్కడ పడిపోతామో అనిపిస్తది. ఇప్పుడేందో పిక్కలు పట్టేసినట్టు ఉన్నాయి. నరాలు దగ్గరికి గుంజుకపోతున్నట్టు అనిపిస్తోంది. ‘‘ఇంకా ఎంత దూరం రాజ్‌మన్‌’’ అడిగింది రీతు. నిజానికి
కథలు

మిరాకిల్

తిరుపతి ఎండలు ఎట్ట ఉంటాయో తెలుసు కదా? నెత్తి మీద గుడ్డు పెడితే ఆమ్లెట్ అయిపోద్ది. ఆ ఎండలో, మనోజ్ గాడు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర టీ కొట్టు కాడ నిలబడున్నాడు. వాడి జేబులో చిల్లిగవ్వ లేదు. అకౌంట్లో చూస్తే రూ. 2700 కూడా లేవు. ఇంటి ఓనర్ ఏమో పొద్దున్నే వచ్చి, "అద్దె కడతావా, సామాన్లు బయట ఇసిరేయమంటావా?" అని దబాయించి పోయినాడు. మనోజ్ రూమ్లో పాత బీరువా  మీద ఒక చీటీ అంటించున్నాడు. దాని మీద "బతుకుతావా? లేక అడుక్కుతింటావా?" అని రాసుంది. ఇదంతా ఎవరి పుణ్యం అంటే... మన ‘శ్రీకాంత్ మాస్టర్’ది. ఈ శ్రీకాంత్
కథలు

దర్శనం!

మంచి సెల్ ఫోన్ కొనాలని గూగుల్‌లో చెక్ చేసి వదిలేశాను. ఆ తరువాత యే వెబ్‌కు వెళ్ళినా సెల్ ఫోన్ యాడ్సే వస్తున్నాయి. సజెషన్ వచ్చింది కదా అని యూట్యూబ్ వీడియో కూడా వోపెన్ చేసి చూసి నా పనుల్లో పడ్డాను. అంతే, యిక యెప్పుడు నెట్‌లోకి వెళ్ళినా సెల్లులే సెల్లులు. సెకండ్ హ్యాండ్ యిల్లు కొనాలని గూగుల్‌లో చెక్ చేసి వదిలేశాను. ఆ తరువాత యే సైట్‌కు వెళ్ళినా రకరకాల యిల్లులు పాతవీ కొత్తవీ వస్తున్నాయి. సజెషన్ వచ్చింది కదా అని యూట్యూబ్ వీడియో కూడా వోపెన్ చేసి చూసి నా పనుల్లో పడ్డాను. అంతే, యిక
కథలు

ఉత్తర ప్రభ!

గుంజకు కట్టేశారు. పశువుని కాదు, మనిషిని. కట్టేసిన వాళ్ళు మనుషులు కాదు, భక్తులు! అప్పటికే వొంటిమీది దుస్తులే కాదు, చర్మమూ కాస్తంత చిరిగింది. “జై శ్రీరామ్” అన్నా సరే, ముక్కుమీద గుద్దితే మూతి కూడా పగిలింది. “జై శ్రీరామ్” ఏడుపు గొంతుతో యెలుగెత్తి అన్నాడు. అయినా గూబ గుయ్‍‍‌మంది. “జై శ్రీరామ్... జై శ్రీరామ్... జై శ్రీరామ్...” కొట్టడం ఆపుతారని అరుస్తూనే వున్నాడు. దెబ్బలు పడుతూనే వున్నాయి. జై శ్రీరామ్ అనడం ఆగిపోయింది. సొమ్మసిల్లిపోయాడు. ముఖమ్మీద నీళ్ళు చల్లారు. జుత్తుపట్టి తల పైకెత్తి ముఖమ్మీద నీళ్ళు చల్లారు. ఉబ్బిన కళ్ళతో నోటివెంట చొంగ కారుస్తూ చూస్తున్నాడు. “చెప్పు” గద్దించింది
కథలు

ఉడుకు!

యూత్ అసోషియేషన్ సభ్యులంతా జమయ్యిన్రు. బస్తీలో చెయ్యాల్సిన కార్యక్రమాన్ని గురించి చర్చోపచర్చలు చేసి తీర్మానం కూడా చేసిన్రు. “ఒరేయ్... మీరంతా గుండు చేపించుకుంటారా?” అడిగిండు వో దోస్తు. “మనమేం మాట్లాడినాం? వీడేమంటున్నాడ్రా?” యెవరికీ యేమీ అర్థంకాలే. మెంటలోన్ని చూసినట్టు చూసిన్రు. “సరే, నేను పైసలిస్తాను, మీరంతా గుండు చేపించుకుంటారా?” దోస్తుగాడు అన్నమాట మీదే వున్నడు. “ఒరే హవ్లే, యింట్లో యెవరు పోయిన్రని... గుండు చేపించుకుంటారు?” ఆ దోస్తుని తిరిగి అంతా అడిగిన్రు. “మీ తాత పోయిండు. మీ జేజమ్మ పోయింది. ఊ... మీ చిన్నాయిన పోయిండు. ఆ... మీ పెద్దమ్మ కూడా పోయింది. ఒరే, మీ బావ కరోనా
సాహిత్యం

गुमुड़ावेल्लीरेणुका – कड़वेंडीकीलाडलीबेटी, जनताकीअमरयोद्धा

कॉमरेड गुमुड़ावेल्ली रेणुका का जीवन एक खुली किताब की तरहहै. तीन दशकों की उनकी क्रांतिकारी यात्रा और क्रांतिकारी आंदोलन में योगदान को उनके जीवन से भी बड़ा कहा जा सकता है. उनका तीस साल का क्रांतिकारी संघर्ष उत्पीड़ित महिलाओं के लिए मुक्ति का संदेश है. कॉमरेड रेणुका एक अटल और समर्पित कम्युनिस्ट क्रांतिकारी थीं. वह एक दृढ़निश्चयी योद्धा थीं, जिन्होंने गुरिल्ला जीवन की कठिनाइयों, कष्टों और पीड़ाओं से कभी भी