ఆకాశపు అంచుపై
మా ఆకలి అడుగులు
బతుకుని బ్యాలెన్స్ చేస్తూ
జీవిత చక్రంలో అడుగులు వేస్తు
వినీల తీగపై నడకను నేర్చుతూ….

Related Articles
కె కె కవితలు మూడు
1 సంధ్యా కిరణం జీవితం స్తంభించినపుడు జీవితాలను ప్రతిబింబింపచేసే అమరుల ఆశయాలతో ఈ అడుగులు వేస్తున్నాను భూ మొనలపై బాంబు పేలుళ్లతో బీళ్ళు పడిన నేలపై పడుకొని స్వేచ్చా చిత్రాన్ని నా కనులలో చిత్రిస్తున్నాను
కొత్త పొద్దు
కబళించే కార్పొరేట్ సమయంలో దట్టమైన టేకు వనంలో తుపాకీల మోత వినిపిస్తుందిఆకుపచ్చని అడవిలో ఎరుపు చిమ్మిందిఎన్ని గడ్డిపోచలు ఆక్రోశం తో రగులుతున్నాయి మోదుగుపూలు కొద్ది నీళ్ళల్లో మరుగుతున్నాయిఇంకినాకా రసాన్ని కలంలో పోసి కసిని పాళీ