ఆకాశపు అంచుపై
మా ఆకలి అడుగులు
బతుకుని బ్యాలెన్స్ చేస్తూ
జీవిత చక్రంలో అడుగులు వేస్తు
వినీల తీగపై నడకను నేర్చుతూ….

Related Articles
అర్బన్ నక్సల్
మాటాడుతున్న వారు ప్రశ్నిస్తున్న వారు రాస్తున్న వారు పాడుతున్న వారు అందరూ కూడాఅర్బన్ నక్సలే నిజానికి నువ్వు అంటున్నది బెదిరించి నోళ్లు మూయించడానికే ప్రజల వైపు ఎవరూ మిగిలి ఉండకూడదన్నదే ఈ మాట వెనక
సిగ్గుపడు
వాడెవడో అంటున్నాడు‘ఆడపిల్లల్ని అదుపులో పెంచండ’నివాడి జ్ఞానేంద్రియాలకుమగతనపు మదము జోడించివాడిలా కూడా కూసేడుమహిళ సహకరిస్తేనే గదా..!అని కూడా అన్నాడు మహిళలే మర్మగర్భంగా ఉండాలట మీ అంగాంగాలువాళ్లను కామోన్మాదులను చేయొచ్చునటరాక్షస సూత్రీకరణల ఉద్బోధకులుఇలా సెలవిస్తున్నారు మరి...మృత దేహాలనూ
అనిత కవితలు రెండు
1 కామ్రేడ్ శంకర్ ఓరుగల్లు పోరుబిడ్డ కామ్రేడ్ శంకర్వీరయోధుడా కామ్రేడ్ శంకర్ నీకు అరుణారుణ జోహార్లుచల్లగరిగ గ్రామంలో పురుడుపోసుకున్నవు నువ్వుప్రపంచాన్ని మార్చడానికి పోరుబాటపట్టినవుసమసమాజ స్థాపనకు సాయుధుడివైనవుకన్నతల్లి ఒడి నుండి అడవి తల్లి ఒడికి చేరావుపీడిత



