ఆకాశపు అంచుపై
మా ఆకలి అడుగులు
బతుకుని బ్యాలెన్స్ చేస్తూ
జీవిత చక్రంలో అడుగులు వేస్తు
వినీల తీగపై నడకను నేర్చుతూ….

Related Articles
మీతో నేనున్నాను అరుంధతీరాయ్, షౌకత్ భాయ్
ఎంత సరిపోయిందిపార్లమెంటు ఉన్న రాజధాని ఢిల్లీలోనే భూమి చలన సూత్రాన్ని కనుగొన్న కోపర్నికస్ మార్గం ఉందిజగన్నాటకమో, గ్రీక్ ట్రాజెడీ యోషేక్స్పియర్ చెప్పినట్లు శబ్దము, ఆగ్రహం తప్ప ఏమీలేని ప్రపంచ నాటక రంగమోఆధునిక అబ్సర్డ్ డ్రామాయోఅన్నీ
కొత్త భాష్యం
ఊరిలో బడి లేకపోయినా వాడ కో గుడి తప్పనిసరి నా దేశంలో కొత్త గా ఒకే బడంటూ బయల్దేరిన కాషాయం ఊరికో గ్రంథాలయం లేకపోతేనే రంగురంగుల జెండాలతో ఊరేగే జనంలో ఉన్మాదం తలెత్తు అఖండ
ఆదిమ పూల వాసన
నేల ఒరిగిన ఓ శిరస్సు దాని పెదవులపై కత్తిరించబడ్డ చిరునవ్వు కనులలో ఒలికి గడ్డకట్టిన రక్త చారిక గాయపడ్డ గొంతులోంచి ఓ పాట ఈ నదీ పాయ గుండా ప్రవహిస్తూ నీలోంచి ఉబికి వస్తూంది



