వ్యాసాలు

Operation Kagar: The most savage stage of the brutal war in Dandakaranaya

Dandakaranya, in its decades of revolutionary journey, pioneered several social and cultural experiments that India needs. It has been bearing the brunt of unparalleled violence for four decades. But now, it is in the midst of a ruthless battle for the past three months.  Operation Kagar (The Final Mission), with more than a hundred thousand paramilitary forces supported by drones, helicopters, and satellite surveillance, reminds us of an invasion of
వ్యాసాలు

‘సమూహ’ సృజనపై ఉన్మాద రాముడి దాడి

సాహిత్య రాముడిని సనాతన రాముడిగానే కొలవాలి. ధర్మావతారుడిగానే భజించాలి. రాముడు రామాయణమనే సాహిత్యరూపం కూడా తీసుకున్నాడు కాబట్టి రచయితలు డీకోడ్‌ చేయబోతే ఉన్మాద రాముడిగా వీరంగం తొక్కుతాడు. ఆయన వారసులు మద్యం తాగి, రాముడిని వేదాంత స్వరూపుడిగానే చూడాలని బూతులు తిడతారు. రాముడి గురించి మేం తప్ప మరెవరూ మాట్లాడటానికి వీల్లేదని దాడి చేస్తారు. లౌకికవాదంపై చర్చకు వాళ్ల అనుమతి తీసుకోలేదని మీదపడి కొడతారు. వరంగల్‌ ‘సమూహ’ అనుభవం ఈ దేశం ఎక్కడున్నదో ఎత్తి చూపుతున్నది. లౌకికవాదాన్ని కాపాడుకోవాలంటే మాట్లాడుకోవాలి కదా. ఒకరి మాటలు ఒకరు వినాలి కదా. సభ పెట్టుకోవాలి కదా. లౌకికవాదాన్ని చర్చించబోతే రాజ్యాంగంలోని హక్కులన్నిటినీ
దండకారణ్య సమయం

బస్తర్‌లో జరిగిన నక్సల్ వ్యతిరేక చర్యలో చనిపోయినవారిలో సాధారణ గ్రామస్థులు

భద్రతా దళాలు 2017 సంవత్సరం తరువాత జరిగిన అతిపెద్ద నక్సల్ వ్యతిరేక చర్యగా చెబుతున్న ఘటనలో  బస్తర్‌లో పోలింగ్‌కు పదిహేను రోజుల ముందు, పదముగ్గురిని చంపాయి. వారిలో కనీసం ఇద్దరు ఆదివాసీ గ్రామస్థులు, వారిలో ఒకరు చెవిటి బాలిక. ఈ కథనంలో లైంగిక హింస, పోలీసు క్రూరత్వం, ఇతర రకాల హింసల ప్రస్తావనలు ఉన్నాయి కమ్లీ కుంజమ్‌కి కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోలేదు, కడుపునొప్పి, సరిగ్గా తినలేకపోతోంది. 2024 ఏప్రిల్ 2, ఉదయం 9 గంటలకు, ఆమె నేంద్ర గ్రామంలోని తన మట్టి ఇంటి వరండాలో పడుకుని, విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు  పోలీసులు ఇంట్లోకి రావడంతో భయపడి లోపలికి
కవిత్వం

తల్లులు ఆగ్రహిస్తే కగార్..?

తల్లి బిడ్డకు జన్మనివ్వడంమరో జన్మతో సమానమని తెలిసినాతను మాత్రం బిడ్డకు జన్మనివ్వాలనే అనుకుంటుందిబిడ్డకు జన్మనివ్వడంలో తల్లి ఆనందం అపారంపునరుత్పత్తి సామాజిక విలువ తెలిసిన“తల్లి” గొప్పతనం అదే కదా!ఈ రోజు ఎందరో కన్న తల్లులుతమ బిడ్డలు తమ కళ్ల ముందులేరని బాధపడుతున్నా, ఎక్కడో కానిపీడిత తాడిత జనం కొరకు రణం చేస్తున్నందుకుమురిసిపోతూ గర్విస్తున్నారు.తల్లి ప్రేమ ఒక్క మాటలో చెప్పలేంఅమ్మ ప్రేమకు కొలామానం ఏది?“కగార్‌” అనేక మంది కన్నతల్లులకుగర్భ శోకాన్ని మిగులుస్తుందిసమాజ మార్పు నూతన శిశువుకుజన్మనివ్వడంతో సమానమనిఎరిగిన తల్లులు సామాజిక మార్పు కోసంబిడ్డల భవిత కోసం భరిస్తున్నారుకానీ, ఆ తల్లులు ఆగ్రహించే రోజువచ్చి తీరుతుందిఎన్ని కగార్‌ లనైనా అది తిప్పి కొడుతూబిడ్డల
నివాళి

అరుదైన విప్లవోద్యమ నాయకుడు కా. కోపా ఊసెండి

కామ్రేడ్‌ కోపా కాండె ఊసెండి ఆరు పదులు దాటిన మడిమతిప్పని విప్లవకారుడు. ఆయన విప్లవ ప్రస్థానం మూడు పదుల వసంతాలు. ఆయనకు ఇద్దరు భార్యలు. 9 మంది సంతానం. అయిదుగురు కుమారులు, నలుగురు కూతుళ్లు. పుష్కలమైన బంధు వర్గం. ఆయన స్వగ్రామం ఏటపల్లి తాలూకాలోని పర్సల్‌ గొంది. ఆయన తండ్రి పేరు  కాండే, తల్లి పేరు  బుంగిరి. అది ఆదివాసీ గూడాలలో ఓ మోస్తర్‌ పెద్ద ఊరు కిందే లెక్క. ఊళ్లో 200 కడప వుంటుంది. ఆ ఊరు జిల్లాలోనే గనుల తవ్వకానికి ఆరంగేట్రం చేసిన సుర్దాగఢ్‌ పర్వత సానువుల వద్ద వుంటుంది. మార్చ్‌ 14తో కా. కోపా
ఆర్ధికం

పెరిగిన నిరుద్యోగం – తగ్గిన నిజ వేతనం

వికసిత భారత్‌, అచ్ఛేదిన్‌, అమృత్‌కాల్‌ ఇత్యాది అద్భుతపదజాలంతో ఎన్నికల్లో ఘన విజయాలు సాధించాలని భారతీయ జనతాపార్టీ అనుకుంటూంటే, దేశంలో పరిస్థితులు అంత పచ్చగా ఏమీ లేవని, మోడీ గొప్పగా ప్రకటించిన మేక్‌-ఇన్‌-ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా వంటి పథకాలు ఏవి యువత ఉపాధికి తోడ్పడలేదు. పైగా పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయని ఇటీవల మానవాభివృద్ధి సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో మనదేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య తీవ్రతను కళ్లకు కడుతున్నది. పలు అంతర్జాతీయ నివేదికలు ఉపాధి దెబ్బతిన్నదనీ, అసమానతలు ఆకాశాన్నంటాయని, సగం బలం అనుకున్న సంతోషానికి కూడా ఈ దేశపౌరుడు
కవిత్వం

సాగే ప్రయాణం

విరబూసిన ఆకాశంవికసించిన చిరునవ్వు జల్లు జల్లుకు పులకింతఅమ్మలక్కల పాటలకు దమధమ సాగే వరి నాట్లు దిన దిన చూపంతపెరిగే పైరు వైపే ఎగబడిన మొగిపురుగుసేదతీరే సుడిదోమజాడ లేని దీపాలి ముసుర్లు ఆశ నింపే సంక్రాంతి మబ్బులుకరెంటు లో ఓల్టేజ్ లు మోటర్ రిపేర్లు...పైసల కోసం తిప్పలుకనబడే ఆలి తాళిఊట గుంజే పెద్ద బోరుచిగురించే వసంత రుతువుతలమాడే మండుటెండమెదవు పారని నీళ్ల వంతుచెలిమ రాని సైడ్ బోర్లుఅడుగంటిన నీటి ఊటసరిపోని తడి పదనుకు ఎదురొచ్చే సావుకారి గింజ మిగలని చాట తట్టకొంగు బట్టి ఎదురుజూశేఇoటామె గంపెడాశ...ఎగ దన్నే దుఃఖానికిమిగిలిన కన్నీటి బొట్లు-రైతాంగమా! మట్టిని నమ్మి మళ్లా సాలు పెట్టుపొడిచే పొద్దులో.
కవిత్వం

వాడి మౌనం వెనుక

వాడి మౌనం వెనుక....ఎన్ని భయానక దృశ్యాలో ...ఎన్ని చెడు కాలాలో .....ఎన్ని నగ్నదేహాల ఊరేగింపులో .....ఎన్ని హృదయంలేని బుల్డోజర్లో ...తెగిపడ్డ మానవ దేహాల ‘ మణిపురా ‘ లెన్నో ...వాడి మౌనం వెనుక ....త్రవర్ణ పతాకంలోకాషాయ ' వర్ణా ' ధిపత్యంభారత జనేచ్ఛ రాజ్యాంగాన్ని ఆవరిస్తున్నమనువాద మహా రాజ్యాంగం !జైలు గోడల మధ్య బందీలవుతున్నమాట్లాడే నోళ్లుఆలోచించే మెదళ్లుప్రశ్నించే గొంతుకలుధిక్కరించే స్వరాలువాడి మౌనం వెనుక సూడో చరితలుసూడో శాస్త్ర విద్యలుసనాతన ధర్మ కుట్ర చట్రాలుమూఢ విశ్వాసాల ము క దాడులుమొత్తంగా వాడి మౌనం వెనుక ఉన్నదిఏకశిలా సదృశ జాతీయవాద గర్వం వాడి మౌనాన్ని బద్దలు చేయడానికివాడి ఫాసిస్టు గుట్టుమట్టులుబట్టబయలు చేయడానికిసిద్ధమవుతున్నాయిమాట్లాడే
దండకారణ్య సమయం

బస్తర్‍లో సైనికీకరణ

దేశంలోని ఆదివాసీ ప్రాంతాలలో అత్యధికంగా సైనికీకరణ జరుగుతున్న  ప్రాంతాలలో బస్తర్  ఒకటి. తరచుగా అక్కడ "తిరుగుబాట్లు",  పోలీసు "ఎన్‌కౌంటర్లు" జరుగుతుంటాయి. గణనీయమైన ఆదివాసీ జనాభా వున్న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ దేశంలోని భారీ సైనికీకరణ జరుగుతున్నా ప్రాంతాలలో ఒకటి. ఇది తరచుగా సాయుధ పోరులు, ఘర్షణలు జరుగుతుంటాయి. ఈ సైనికీకరణ ధోరణి దక్షిణ ఒడిషా వంటి పొరుగు ప్రాంతాలకు కూడా విస్తరించింది, ఈ ప్రాంతమంతటా సుదీర్ఘ కాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అడ్డూ అదుపూ లేని ఈ సైనికీకరణకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో అనేక ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి.  "ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ నిరసనలలో  ఎవరైనా అందులో భాగం కావచ్చు" అని
సంభాషణ

Mother’s anguish

That was January 2024 New Year. The world was full of happiness. Some people drunk at 12 midnight, may have drunk again in the morning before the dizziness subsided and drowned in happiness. We adivasis do not know such things. We have since 2005, tears of hardship, Greenhunt since 2017, Samadhaan since 2022 and then Surajkund attack. We don't know what the new year means. All we know is how