కవిత్వం

నా తుపాకీకి మనసుంది

ఏమిటో..అంతా విచిత్రంగా ఉంది కదూ ఎక్కడో నిశీధి చీకట్లను అలుముకొనికూర్చున్న నేనుఈ వసంతానికో వాన చినుకు నయ్యానంటేనీకు నమ్మాలని లేదు కదూ అయినా నాకు తెలుసు..నీకు ప్రశ్నంటే నచ్చదని అసత్యాన్ని ఆలింగనం చేసుకున్నఅన్యాయానికి అత్మీయుడవు నీవుఅహంకారపు అధిపతివి నీవు మరి నీకు నిజాలు చెప్పేవారంటేనిజాన్నిపాడేవారంటేనిజం కోసం పోరేవారంటేనీకు ఎలా గిట్టుతుంది మది నిండా మతాన్నిమతి నిండా పెట్టుబడిని పెట్టుకున్నప్రేతాత్మవి నీవు నీకు స్వేచ్ఛ కోసం వేసే అడుగులంటే భయంనీ భయమే నా ఆయుధంఅదే నా తుపాకీనా తుపాకీకి మనసుందిప్రపంచ ప్రేమకు నా తుపాకే చిహ్నం.
సాహిత్యం కవిత్వం ఆడియో

నాకు హెల్త్ కార్డు అవసరంలేదు

సెప్టెంబ‌ర్ 3 కా. ఎంఎస్ ఆర్‌ అమ‌ర‌త్వ దినం. పాతికేళ్లు నిండకుండానే ఈ  విప్ల‌వ క‌విని   బూటకపు ఎన్ కౌంటర్లో  రాజ్యం హ‌త్య చేసింది.  విప్ల‌వాన్ని, క‌విత్వాన్ని, క‌ళ‌ల‌ను ప్రాణ ప్ర‌దంగా భావించే ప్ర‌పంచ‌ ప్ర‌జా సాహిత్యోద్య‌మ వార‌స‌త్వాన్ని ఆయ‌న త‌న ర‌చ‌న‌తో, ఆచ‌ర‌ణ‌తో జాజ్వ‌ల్య‌మానం చేశాడు.  ఎంఎస్ ఆర్‌ స్మృతిలో ఆయ‌న క‌విత్వాన్ని విందాం. కాగ‌డాగా వెలిగిన క్ష‌ణం పుస్త‌కంలోని *సిద్ధంగా ఉండండి*, *పిలుపు*, *హెల్త్ కార్డు అవ‌స‌రం లేదు* అనే మూడు క‌విత‌ల ఆడియో మీ కోసం.     క‌వితా గానంః కామ్రేడ్ వ‌డ్డెబోయిన శ్రీ‌నివాస్‌
సాహిత్యం కవిత్వం ఆడియో

పిలుపు

ఆడియో సాహిత్యం

సిద్ధంగా ఉండండి

కాలమ్స్

అతడు వెలిగించిన దారిలో…

“పూలు రాలిన చోట పుప్పొడి వెదజల్లబడే ఉంటుంది పుప్పొడి నెత్తురులోంచి పిడికిలి తేటగా తేరుకునే ఉంటుంది”             2016లో రామడుగు అమరత్వం నేపథ్యంలో రాసిన ఈ కవిత “పూలు రాలిన చోట” అనే నా రెండవ కవితా సంకలనం లోనిది.             కలం పిడికిలి పట్టుకొని కవిత్వం దారి గుండా ఇవాల్టి వరకు నడిసొచ్చాను. నడిచానా? నన్నెవరైనా నడిపించారా? అని నన్ను నేను ప్రశ్నిచుకొని కాస్త వెనుదిరిగి జ్ఞాపకాల రుచి చూస్తూ పోతే కొన్ని తీపిగా ఇంకొన్ని చేదుగా మరికొన్ని వగరుగా ఇలా ...             మాది వరంగల్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. పేదకుటుంబం. ముగ్గురు అన్నదమ్ముల్లో
పత్రికా ప్రకటనలు

గ్రీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఫిలిప్పీన్స్‌ విప్లవ కళాకారుల హత్యలను ఖండిస్తూంది!

ఆగస్టు 16 న, విప్లవ చిత్రకారుడు కామ్రేడ్ పార్ట్స్ బగానీని ఫిలిప్పీన్స్ సైన్యం, పోలీసులు దారుణంగా హత్య చేశారు. కామ్రేడ్ పార్ట్స్ బగానీ న్యూ పీపుల్స్ ఆర్మీ (NPA) పోరాట యోధుడు. ఉద్యమంలో ప్రసిద్ధ కళాకారుడు, సామ్రాజ్యవాద, భూస్వామ్యవాద, పెట్టుబడిదారీ విధానాలకి వ్యతిరేకంగా జరుగుతున్న ఫిలిప్పీన్స్ ప్రజల పోరాటానికి తన జీవితాన్ని, ప్రతిభను అంకితం చేశాడు. ప్రజల రోజువారీ జీవితం, పోరాటాల నుండి అతను స్ఫూర్తిని పొందాడు. ప్రజాదరణ పొందిన అతని కళాకృతులు విప్లవకర ప్రచురణలు, పుస్తకాలు, సాహిత్య రచనలను అలంకరించాయి, విశాల ప్రజానీకానికి స్ఫూర్తినిస్తూ  పోరాట మార్గం వైపు ప్రోత్సహించాయి. ఫిలిప్పీన్స్ పాలకవర్గం ఆదేశాల మేరకు హత్యచేసి,
కాలమ్స్ లోచూపు

మ‌ర‌ణానంత‌ర వాస్త‌వం

మరణానంతర  జీవితం అనగానే కొంతమందికి అది ఒక ఆధ్యాత్మిక విశేషంగా స్ఫురించవచ్చు. కానీ  వ్యక్తుల  జననానికి ముందూ, మరణం తర్వాతా  కొనసాగే సామాజిక జీవితం గురించి,  అమానవీయ దోపిడీ పీడక  మానవ సంబంధాల గురించి నందిగం కృష్ణారావు గారి ఈ నవల అద్భుతంగా దృశ్యీకరిస్తుంది. ఈ నవల ప్రోలోగ్ (ప్రారంభం)లో ప్రస్తావించినట్టుగా  శవం కుళ్లకుండా ఉండటమేమిటి? కుళ్లకుండా చెట్టుకు వేలాడుతున్న శవం తానే ఒక ప్రశ్నయి  చ‌రిత్రను వేధించడం ఏమిటి? అట్టి  చరిత్ర  ‘ఆ శవం ఎందుకు కుళ్ళి   పోలేదు?’ అన్న ప్రశ్నను కాలాన్ని అడగడం అంటే అర్థం  ఏమిటి? ఆ  కాలం జీవమై శవం లోకి ప్రవేశించి
సాహిత్యం వ్యాసాలు

అమ‌రక‌వి యోధుడి డైరీ..

( పాతికేళ్ళు నిండకుండానే  విప్ల‌వ క‌వి కా. ఎంఎస్ ఆర్ బూటకపు ఎన్ కౌంటర్లో  సెప్టెంబర్ 3, 1992న అమ‌రుడ‌య్యాడు. ఆయ‌న ర‌చ‌న‌లు  "కాగడాగా వెలిగిన క్షణం" పేరుతో   నవంబర్ 1992 లో అచ్చ‌య్యాయి. ఇందులో ఆయ‌న డైరీ   కూడా భాగమైంది.    చేగువేరా , భగత్ సింగ్ డైరీల‌తో పోల్చ‌ద‌గిన‌ది ఇది. చిన్న‌వ‌య‌సులోనే  ఎంఎస్ ఆర్ త‌న  భావ‌నాశ‌క్తితో విప్ల‌వ క‌విత్వాన్ని అజ‌రామ‌రం చేశాడు. ఇప్ప‌డు మీరు చ‌దువబోయేది ఆయ‌న పుస్త‌కానికి ముందు  *క్షమాపణ కోరుతూ...*  అని అచ్చ‌యిన ఆయ‌న డైరీ ర‌చ‌న‌. ఆయ‌న వ‌ర్ధంతి సంద‌ర్భంగా పున‌ర్ముద్ర‌ణ‌... వ‌సంత‌మేఘం టీం)  క్షమాపణ కోరుతూ... సూర్యునితోపాటు  మేల్కొన్నాను.