కవిత్వం

గిరి ప్రసాద్ చెలమల్లు మూడు కవితలు

మోదుగు పువ్వు ఉద్దండులు అడవిని వీడారుకలిసిరాని కాలం అన్నారుఆయుధమే అప్పగించాంసిద్ధాంతం సజీవం అన్నారు రాజ్యం విధించిన గడువు తీరిపోయిందిరాజ్యాంగమే చేతుల్లోకి వాలిందిఇక అంతా ప్రజాస్వామ్యమేనని నమ్మ బలికింది చదువుకుంది లేదుకాసింది మేకలుపోలియో అవిటితనం పైగా అమ్మాయిఅయితేనేం సిద్ధాంతాన్ని నమ్మిందిఅడవి బాట పట్టిందిఅంచెలంచెలుగా ఎదిగింది నమ్ముకున్నది తనని తానువంచించటం చేతకాదుదారితప్పుటకు దారులు వెతుక్కోలేదుమాటలు నేర్చుకోలేదు వక్ర భాష్యాలకునేర్చుకున్నదల్లా జనం కోసం అడుగులేయటమే! చావును ముద్దాడాలనుకుందిలొంగి పోనని తెగేసి చెప్పిందిపోయే నాడెలా వెళ్ళిందో దాన్నికోసమే ఆరాట పడింది చివరంటాసహచరుడినెలా చంపారో అలాగే చంపమందినేను నియమించిన వాళ్ళు చంపబడ్డాకనేను లొంగిపోతే నేను మనిషినే కాదన్నది !బలమైన మనోస్థైర్యం ఆమె సొంతం! చిత్రహింసల చావుని
కవిత్వం

తాను ఎంచుకున్న దారి

‘ఏప్రిల్ అత్యంత క్రూరమైన మాసం’వాళ్ళకు ఆమె మీద చాల కోపంగా ఉన్నదిఎర్రటి ఎండల్లో ఎర్రెర్రని జెండా కప్పించుకోడానికివిప్లవపాటలు పాడించుకోడానికిఅమర కామ్రేడ్ అనిపించుకోడానికినీ ఆశయాలను కొనసాగిస్తామనిప్రతిజ్ఞ చేయించడానికిసాయుధ పోరాట ప్రగల్భాలుప్రచారం చేయడానికిమారిన పరిస్థితుల్లో లొంగిపోకుండాఎన్‌కౌంటర్ ఎంచుకున్నందుకువాళ్ళకు ఆమె మీదచాల చాల కోపంగా ఉన్నది అన్నింటికన్న మించి ఇపుడుఆమె ఎలాగూ ఈ కీర్తనగీతాలు వినలేదుగానీతాము వినాల్సి వస్తున్నందుకుతాము చూడాల్సి వస్తున్నందుకుచాల చాల కోపంగా ఉన్నది వాళ్ళను చాలామంది ఇపుడుమార్చ్ 31 తర్వాత దొరికిలొంగిపోనంటే చంపకండిజైల్లో పెట్టండి అని అడుగొచ్చు కదాఅంటున్నారుఅది చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ కిపుడు ఏప్రిల్ 22 కన్నామార్చ్ 31 పవిత్రమైన దినమైందిపార్టీ నిర్మాణం చేసిరాజ్యంపై సాయుధంగా విప్లవించే
కవిత్వం

వర్గ పోరాటపు స్పూర్తి కామ్రేడ్ బుస్కీ

బస్తర్ తరాల చరిత్ర  అంతా ప్రజా పోరుకు మారు పేరు ఒకరి కింద బానిసలుగా మేము వుండమ్ ఈ  అడవి మాదే  అంటూ విస్తృత, వినూత్న    పోరు-సమరాలు నడిపింది ఆ వారసత్వము నుండే నేడు వర్గ పోరాటపు చైతన్యముతో ఆ కాశంలో సగం - సమరంలో సగం అంటూ దండకారణయ్య ఉద్యమంలో సమసమాజ నిర్మాణా కర్తవ్యంతో అడుగేసిన నూపో బుస్కీ సాధారణ ఆదివాసి యువతి అ ఆ లతో పాటూ-యుద్ద నీతిని నేర్చి కమాండర్ గా నాయకత్వంలోకి ఎదిగివచ్చిన విప్లవ వీరాంగణ సల్వజుడుమ్,`సమాధాన్’ సామూహిక సమరాల్లో సహసంగా పోరాడిన  ధీశాలి ఫాసిష్టు  ఆపరేషన్ `కగార్`బాంబుదాడుల్లో కన్ను కోల్పోయినా
వ్యాసాలు

నోయిడా కార్మికుల ధర్మాగ్రహం.

దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం,గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని నోయిడా(న్యూ ఓఖ్లా ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ అథారిటీ) ప్రణాళికా బద్ధ పారిశ్రామిక పట్టణం. జాతీయ రాజధాని ప్రాంతంలో ఒక భాగం. యమునా మరియు హిండన్ నదుల మధ్య మైదాన ప్రాంతంలో 17 ఏప్రిల్ 1976 నాటి యూపి పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి చట్టం కింద ఈ నగరం ఆ ప్రాంతానికి విస్తరణగా సృష్టించబడింది. రాజధాని నగరం న్యూఢిల్లీ కేంద్రానికి ఆగ్నేయంగా దాదాపు నలబై కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రక్కనే ఘజియాబాద్ అనే మరొక నగరం ఉంది. ఇక్కడ దేశ, విదేశీ బహుళజాతి కంపెనీల, చిన్న,మధ్య