ప్రజా జీవితం వెల్లి విరియడానికే మా పోరాటం
(ప్రజా జీవితం వెల్లివిరియడమనే కవితాత్మక వాక్యానికి ఆర్‌కె ఎంత విస్తృత రాజకీయ వ్యాఖ్యానం చేశాడో ఈ వ్యాసంలో చూడవచ్చు. జీవితాన్ని ఈ దోపిడీ వ్యవస్థ, అసమ సాంఘిక సంబంధాలు పట్టి ఉంచిన తావులన్నిటా విప్లవం జరగలవసిందే అంటాడు ఆర్‌కె. కొందరనుకున్నట్ల విప్లవం ఏదో ఒకానొక సమస్య పరిష్కారమైతే పరిపూర్తి కాదు. అదొక సింగిల్ పాయింట్ ప్రోగ్రాం కాదు. అది బహుముఖీనమైన కర్తవ్యం. ఈ విషయంలో విప్లవకారుల అవగాహనను ఇంత చిన్న వ్యాసంలో ఆర్‌కె రాశాడు. జీవితం వెల్లివిరిసేలా చేసుకోవడం ఈ రాజ్యం ద్వారా సాధ్యం కాదని, ఈ రాజ్యాంగ పరిధిలో అయ్యేపని కాదని చెప్పడం ఆయన అసలు ఉద్దేశం. ఇంత










