ప్రతి దసరాకు
తిరిగిరాని బిడ్డలకోసం ఎదురుచూసి,
వాళ్ళ ఙ్ఞాపకాలను తలుసుకొని,
అందరూ జమ్మి పెట్టుకుంటే,
తను శోకం పెట్టుకొని,
తనివితీరా వలపోసింది.
మళ్లొచ్చే దసరాకైన కొడుకు
పాలపిట్టోలే రావాలని..
కొడుకు రాలేదు,
శోకం ఆగిపోలేదు,
విప్లవం ముగిసిపోలేదు.


ప్రతి దసరాకు
తిరిగిరాని బిడ్డలకోసం ఎదురుచూసి,
వాళ్ళ ఙ్ఞాపకాలను తలుసుకొని,
అందరూ జమ్మి పెట్టుకుంటే,
తను శోకం పెట్టుకొని,
తనివితీరా వలపోసింది.
మళ్లొచ్చే దసరాకైన కొడుకు
పాలపిట్టోలే రావాలని..
కొడుకు రాలేదు,
శోకం ఆగిపోలేదు,
విప్లవం ముగిసిపోలేదు.